📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు

Newsn Telugu: DND App: స్పామ్ కాల్స్ వస్తే.. ఇలా చేసి చూడండి

Author Icon By Rajitha
Updated: October 5, 2025 • 2:51 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రతిరోజూ లన్, క్రెడిట్ కార్డ్, రియల్ ఎస్టేట్ వంటి విభిన్న ప్రమోషనల్ కాల్స్ సైట్స్, ఆఫీసులు, లేదా వ్యక్తిగత పనిలో ఉండగా కూడా వస్తుంటే మనకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఈ స్పామ్ కాల్స్‌ను నియంత్రించడానికి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) “Do Not Disturb (DND)” ఆప్షన్ ను అందించింది. ఈ DND సేవ ద్వారా, మీరు 1909కి SMS పంపడం లేదా కాల్ చేయడం ద్వారా అనవసరమైన ప్రమోషనల్ కాల్స్‌ను ఆపవచ్చు. అయితే, అవసరమైన కాల్స్ కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే, TRAI ప్రత్యేకంగా DND యాప్ ను అందుబాటులో ఉంచింది. ఈ యాప్ ద్వారా, మీరు స్పామ్ కాల్స్ మరియు మెసేజ్లను మాత్రమే బ్లాక్ చేయగలుగుతారు.

TCS లేఆఫ్స్.. పరిహారంగా రెండేళ్ల జీతం!

DND App

DND యాప్ ఉపయోగించడంలో ముఖ్యమైన దశలు:

  1. గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ లేదా ఉమంగ్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి.
  2. ఫోన్ నంబర్‌తో లాగిన్ అయ్యాక డాష్‌బోర్డ్ తెరుచుకుంటుంది.
  3. ‘Change Preference’ ఆప్షన్‌లోకి వెళ్లి, బ్లాక్ చేయాలనుకున్న కాల్స్ ను ఎంచుకోవచ్చు.
  4. ‘DND Category’లో బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డులు, రియల్ ఎస్టేట్, విద్య వంటి విభాగాలను బ్లాక్ చేయడానికి సౌకర్యం ఉంది.
  5. ‘Fraud Calls’ ఆప్షన్ ద్వారా మోసపూరిత కాల్స్/మెసేజులపై ఫిర్యాదు చేయవచ్చు.

ఈ విధంగా, అవసరంలేని స్పామ్ కాల్స్‌కు తగినంత అడ్డంకి పెట్టి, అవసరమైన కాల్స్‌కు మార్గం ఉంచవచ్చు

Read hindi news: hindi.vaartha.com

Read Also:

block calls Breaking News DND app fraud calls latest news mobile security promotional calls spam calls telecom Telugu News TRAI

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.