📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు వచ్చే ఏడాదిలో భారీగా పెరగనున్న స్మార్ట్‌ఫోన్ల ధరలు? తగ్గిన లోన్ EMIలు.. నేటి నుంచే అమలు! పెరగనున్న టీవీల ధరలు! స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా

Fast food: దేవయానీ ఇంటర్నేషనల్, సఫైర్‌ ఫుడ్స్‌ విలీనానికి చర్చలు!

Author Icon By Shobha Rani
Updated: July 5, 2025 • 11:30 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా దిగ్గజ ఫాస్ట్‌ ఫుడ్‌(Fast food) సంస్థ యమ్‌ బ్రాండ్‌ ఇంక్‌కు మన దేశంలో ఉన్న రెండు అతిపెద్ద ఫ్రాంఛైజీ భాగస్వాములు దేవయానీ ఇంటర్నేషనల్, సఫైర్‌ ఫుడ్స్‌ ఇండియా (Fast food) విలీనానికి చర్చలు జరుగుతున్నాయి. కేఎఫ్‌సీ, పిజ్జా హట్, టాకో బెల్‌ వంటి బ్రాండ్లు యమ్‌ బ్రాండ్‌ చేతిలో ఉన్నాయి. మందకొడిగా ఉన్న వృద్ధిని ఎదుర్కునేందుకు భారత్‌లో కార్యకలాపాలను ఏకీకరణ చేయాలన్నది యమ్‌ బ్రాండ్‌ (Yum Brand)ప్రతిపాదనగా పేర్కొన్నాయి.
విలీనం ఎలా ఉంటుందంటే?
సఫైర్‌ వాటాదార్లు తమ ప్రతి 3 షేర్లకు ఒక దేవయానీ షేరును పొందుతారు. సఫైర్‌కు చెందిన కేఎఫ్‌సీ, పిజ్జా హట్‌ ఫ్రాంఛైజీ హక్కులను దేవయానీ (Devyani) కొనుగోలు చేస్తుంది. తద్వారా యమ్‌ భారత కార్యకలాపాలు ఈ సంస్థ కిందకు వస్తాయి.
రవి జయ్‌పురియా కు చెందిన సంస్థ
భారత కుబేరుడు రవి జయ్‌పురియాకు చెందిన ఆర్‌జే గ్రూప్‌లో భాగమైన దేవయానీ ఇంటర్నేషనల్, ప్రస్తుతం భారత్, నేపాల్, నైజీరియా, థాయ్‌లాండ్‌ల్లో 2,030 విక్రయశాలలను నిర్వహిస్తోంది. సునీల్‌ చందరమణి నేతృత్వంలోని సఫైర్‌

దేవయానీ ఇంటర్నేషనల్, సఫైర్‌ ఫుడ్స్‌ విలీనానికి చర్చలు!

ఫుడ్స్‌ ఇండియా(Fast food) కు భారత్, శ్రీలంకల్లో 963 రెస్టారెంట్లు ఉన్నాయి. సఫైర్‌ మార్కెట్‌ విలువ రూ.10,313 కోట్లు కాగా.. దేవయానీ మార్కెట్‌ విలువ రూ.19,935 కోట్లుగా ఉంది. అంటే ఈ రెండు సంస్థల మార్కెట్‌ విలువ కలిపి రూ.30,000 కోట్ల పైనే.
విలీనం వెనుక ఉద్దేశం
భారత మార్కెట్లో వృద్ధి మందకొడిగా ఉండటంతో, కార్యకలాపాల ఏకీకరణ ద్వారా సమర్థవంతంగా వృద్ధిని సాధించాలని యమ్‌ బ్రాండ్స్‌ యోచన. వ్యవస్థీకృత ఫ్రాంచైజీ నిర్మాణం కోసం ఈ విలీన ప్రతిపాదన.

Read hindi news: hindi.vaartha.com

Read Also: Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్

Breaking News in Telugu Devyani International Devyani Sapphire merger fast food growth India franchise integration India Google news Google News in Telugu Indian fast food industry Indian food franchise merger KFC India Latest News in Telugu Paper Telugu News Pizza Hut India Ravi Jaipuria RJ Group Sapphire Foods Sunil Chandiramani Taco Bell India Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news Yum Brands India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.