ఆదివారం మీడియాతో అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మబంగ్లాదేశ్లో చిన్మోయ్ కృష్ణ దాస్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆదివారం బెంగళూరులో ఆందో్ళన చేస్తున్న ఇస్కాన్ సభ్యులు, భక్తులుమధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహాకాళేశ్వర ఆలయాన్ని ఆదివారం సందర్శించిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా.కేరళలోని వాయనాడ్ జిల్లా మనంతవాడిలో జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఎంపి ప్రియాంక గాంధీ.ఆదివారం దట్టమైన పొగమంచు కుమ్ముకున్న న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ ప్రాంతంఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో మసీదును తొలగించాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆదివారం ఆ ప్రాంతంలో భారీగా మొహరించిన భద్రతా సిబ్బందిఉత్తరప్రదేశ్లోని సంభాల్‌లోని షాహీ జామా మసీదును ఆదివారం సందర్శించిన అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ అరోరా, రిటైర్డ్ IAS అధికారి అమిత్ మోహన్ ప్రసాద్, రిటైర్డ్ IPS అధికారి అరవింద్ కుమార్ జైన్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్ఉత్తరప్రదేశ్లోని సంభాల్‌లోని షాహీ జామా మసీదును ఆదివారం సందర్శించిన అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి దేవేంద్ర కుమార్ అరోరా, రిటైర్డ్ IAS అధికారి అమిత్ మోహన్ ప్రసాద్, రిటైర్డ్ IPS అధికారి అరవింద్ కుమార్ జైన్‌లతో కూడిన ముగ్గురు సభ్యుల న్యాయ కమిషన్
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.