న్యూఢిల్లీలో గురువారం ఆప్ అధినేత కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న బిజెపి నాయకులు, కార్యకర్తలుమదురై జిల్లాలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గురువారం నిరసన తెలుపుతున్న ప్రజలుగురువారం మణిపూర్‌లోని కొండ ప్రాంత జిల్లాల్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తున్న భద్రతా బలగాలుగయానాలో గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ను ప్రదానం చేసిన అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీగయానాలో గురువారం ప్రధాని నరేంద్ర మోడీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘ది ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్’ ను ప్రదానం చేసిన అధ్యక్షుడు డాక్టర్ ఇర్ఫాన్ అలీ2వ భారత్ -కరీబియన్‌లో సమ్మీట్ సందర్భంగా గయానాలోని జార్జ్‌టౌన్‌లో కరేబియన్ భాగస్వామ్య దేశాల నాయకులతో ప్రధాని నరేంద్ర మోడీఉత్తరాఖండ్ రుద్రప్రయాగ్‌లోని కేదార్నాథ్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్ అనంతరం సీల్డ్ ఇవిఎంలను అగస్త్యముని క్రీడా మైదానంలోని కౌంటింగ్ కేంద్రాలకు తరలిస్తున్న అధికారులున్యూఢిల్లీలోని ఎఐసిసి ప్రధాన కార్యాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతున్న లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్‌నేత రాహుల్ గాంధీకంప్ట్రోలర్ & ఆడిటర్‌గా కె. సంజయ్ మూర్తితో గురువారం న్యూఢిల్లీలో ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.