న్యూఢిల్లీలోని ఆనంద్ విహార్ వద్ద 2.2 కి.మీ పొడవైన 6-లేన్ ఫ్లైఓవర్‌ను బుధవారం ప్రారంభించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి.న్యూఢిల్లీలో బుధవారం మీడియాతో ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి, ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.బుధవారం న్యూఢిల్లీలో బిజెపి, ఆప్‌కు వ్యతిరేకంగా ‘మౌకా మౌకా హర్ బార్ దోఖా` అనే బుక్‌లెట్‌ను విడుదల చేస్తున్న ఎఐసిసి కోశాధికారి అజయ్ మాకెన్ మరియు ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు దేవేందర్ యాదవ్న్యూ ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బుధవారం డెయిరీని ఆవిష్కరించిన అనంతరం ప్రసంగిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాన్యూ ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బుధవారం డెయిరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాన్యూ ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బుధవారం డెయిరీని ఆవిష్కరణ కార్యక్రమాన్ని జ్యోతి వెలిగించి ప్రారంభిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాన్యూ ఢిల్లీలోని ICAR-ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో బుధవారం డెయిరీని ఆవిష్కరిస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా , తదితరులుప్రయాగ్రాజ్లోని సెయింట్ జోసెఫ్ కేథడ్రల్‌లో క్రిస్మస్ వేడుకల దృశ్యంపండిట్ మదన్ మోహన్ మాలవీయ జయంతి సందర్భంగా బుధవారం పార్లమెంట్ భవనంలోని ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర ఎంపీలుకోల్కతాలో బుధవారం క్రిస్మస్ వేడుకలను పురస్కరించుకుని చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన బెంగాల్ సిఎం మమతమనాలిలోని సోలాంగ్ లోయలో మంచు కురిసిన తర్వాత పర్యాటకులు స్కీయింగ్ను ఆస్వాదిస్తున్న దృశ్యంమణిపూర్ లోని చురచంద్‌పూర్ జిల్లా, మోల్జోల్ గ్రామం నుండి స్వాధీనం చేసుకున్న ఆయుధాలను బుధవారం మీడియా ముందు ప్రవేశ పెట్టిన భద్రతా బలగాలుమధ్యప్రదేశ్లోని ఖజురహోలో బుధవారం జరిగిన సభలో ప్రసంగిస్తున్న ప్రధాని మోడీమధ్యప్రదేశ్లోని ఖజురహోలో బుధవారం ప్రధాని మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న సిఎం మోహన్ యాదవ్మధ్యప్రదేశ్లోని ఖజురహోలో బుధవారం జరిగిన సభలో పాల్గొన్న ప్రధాని మోడీమధ్యప్రదేశ్లోని ఖజురహోలో మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతి సందర్భంగా ఆయన చిత్రం పటం వద్ద నివాళులర్పిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీమధ్యప్రదేశ్లోని ఖజురహోలో బుధవారం పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి.మధ్యప్రదేశ్‌లోని ఖజురహోలో బుధవారం ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోడీమధ్యప్రదేశ్లోని ఖజురహోలో బుధవారం ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోడీమధ్యప్రదేశ్లోని ఖజురహోలో బుధవారం ప్రధాని మోడీ సభకు హాజరైన ప్రజలుమధ్యప్రదేశ్లోని ఖజురహోలో బుధవారం ప్రధాని మోడీ సభకు హాజరైన ప్రజలుఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలోని హర్సిల్ వ్యాలీ వద్ద మంచుతో కప్పబడిన రహదారిపై పాదచారులు.మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా పార్లమెంటులో ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పిస్తున్న లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర ఎంపీలు
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.