పుష్ప-2 ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై విచారణలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సినీ నటుడు అల్లు అర్జున్పుష్ప-2 ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై విచారణలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లోని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న సినీ నటుడు అల్లు అర్జున్భూటాన్ రాజు నుంచి నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ (గోల్డ్)ను స్వీకరిస్తున్న UNEP ఇండియా ఆఫీస్ మాజీ అధిపతి అతుల్ బగైచమోలి జిల్లాలో మంగళవారం భారీగా మంచు కురిసిన నేపథ్యంలో బద్రీనాథ్ హైవేపై పహారా కాస్తున్న ఉత్తరాఖండ్ పోలీసులుమంగళవారం చిక్మగళూరులో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న పిల్లలు.కర్ణాటకలోని హుబ్బల్లిలో సిలిండర్ పేలుడులో గాయపడిన అయ్యప్ప భక్తులను మంగళవారం పరామర్శిస్తున్న కర్ణాటక మంత్రులు జి పరమేశ్వర, సంతోష్జైపూర్-అజ్మీర్ హైవేపై మంగళవారం కెమికల్‌తో కూడిన ట్రక్కు ఇతర వాహనాలను ఢీకొనడంతో చెలరేగడంతో మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బందిడాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం గౌహతిలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలున్యూఢిల్లీలోని రాజిందర్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంగళవారం 24 గంటలూ ఇంటింటికి తాగునీటి సరఫరాను ప్రారంభించిన అనంతరం సభలో ప్రసంగిస్తున్న ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ . చిత్రంలో ఢిల్లీ సీఎం అతిషి, తదితరులుమంగళవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిన్యూఢిల్లీలో మంగళవారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తదితరులున్యూఢిల్లీలో మంగళవారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ తదితరులున్యూఢిల్లీలో మంగళవారం కూరగాయల మార్కెట్‌ను సందర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీన్యూఢిల్లీలో మంగళవారం కూరగాయల మార్కెట్‌ను సందర్శించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీరాజస్థాన్లోని కోట్‌పుట్లీ-బెహ్రోర్ జిల్లాలో బోర్‌వెల్‌లో పడిపోయిన మూడేళ్ల బాలికను రక్షించడానికి మంగళవారం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న NDRF , SDRF సిబ్బందిలక్నోలోని కెడి సింగ్ బాబు స్టేడియంలో మంగళవారం అటల్ యువ మహాకుంభ్ సందర్భంగా వేదికపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాటామంతి
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.