1971లో ఆర్మీ ప్రధాన కార్యాలయం వద్ద భారత సైన్యం ముందు పాకిస్థాన్ సైన్యం లొంగిపోయిన ఫోటోను తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం అగర్తలాలో ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలుబీహార్ గయా జిల్లా బోద్‌గయా లోని మహాబోధి ఆలయాన్ని మంగళవారం సందర్శించిన శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే.బీహార్ గయా జిల్లా బోద్‌గయా లోని మహాబోధి ఆలయాన్ని మంగళవారం సందర్శించిన శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే.బీహార్ గయా జిల్లా బోద్‌గయా లోని మహాబోధి ఆలయాన్ని మంగళవారం సందర్శించిన శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే.బీహార్ గయా జిల్లా బోద్‌గయా లోని మహాబోధి ఆలయాన్ని మంగళవారం సందర్శించిన శ్రీలంక అధ్యక్షుడు అనురా కుమార దిసానాయకే.న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మంగళవారం ‘ఫిట్ ఇండియా’ సైక్లింగ్ ఈవెంట్ లో పాల్గొన్న కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవియా.రాజస్థాన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జైపూర్‌లో మంగళవారం నిర్వహించిన ‘Ek Varsh-Parinaam Utkarsh’ కార్యక్రమంలో ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీరాజస్థాన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జైపూర్‌లో మంగళవారం నిర్వహించిన ‘Ek Varsh-Parinaam Utkarsh’ కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీరాజస్థాన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జైపూర్‌లో మంగళవారం నిర్వహించిన ‘Ek Varsh-Parinaam Utkarsh’ కార్యక్రమంలో ప్రధాని మోడీకి జ్ఞాపికను అందజేస్తున్న ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మరాజస్థాన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జైపూర్‌లో మంగళవారం నిర్వహించిన ‘Ek Varsh-Parinaam Utkarsh’ సభలో పాల్గొన్న ప్రజలురాజస్థాన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జైపూర్‌లో మంగళవారం నిర్వహించిన ‘Ek Varsh-Parinaam Utkarsh’ సభలో పాల్గొన్న ప్రజలురాజస్థాన్లో బిజెపి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జైపూర్‌లో మంగళవారం నిర్వహించిన ‘Ek Varsh-Parinaam Utkarsh’ కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీరాజస్థాన్లో రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జైపూర్‌లో మంగళవారం నిర్వహించిన ‘Ek Varsh-Parinaam Utkarsh’ కార్యక్రమంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ. చిత్రంలో గవర్నర్ హరిభౌ కిసన్‌రావ్ బాగ్డే, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తదితరులుఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు స్వాగతం పలుకుతున్న గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుఆంధ్రప్రదేశ్లోని మంగళగిరిలో మంగళవారం జరిగిన AIIMS 1వ స్నాతకోత్సవంలో పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్ సయ్యద్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడున్యూ ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్‌లో మంగళవారం లోక్‌సభ స్పీకర్, ఓం బిర్లా తో సమావేశమైన రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ Mr అలెన్ సిమోనియన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంగురుగ్రామ్లోని సిర్హౌల్ టోల్ ప్లాజా సమీపంలో మంగళవారం వాహనాలలో కాలుష్య తనిఖీ చేస్తున్న ఢిల్లీ పోలీసులున్యూఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలో మంగళవారం ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా, ఇతర ప్రతిపక్ష ఎంపీలున్యూ ఢిల్లీలోని కర్తవ్యపథ్‌లో మంగళవారం దట్టమైన పొగమంచు మధ్య నిర్వహించిన రిపబ్లిక్ డే పరేడ్ రిహార్సల్లో కోస్ట్ గార్డ్ సిబ్బంది.అసెంబ్లీ శీతాకాల సమావేశాలలో పాల్గొనడానికి మంగళవారం నాగ్‌పూర్‌లోని విధాన్ భవన్ కు వచ్చిన శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే, ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే , తదితరులుమహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో శివసేన (యుబిటి) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కరచాలనం దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.