ఓపెన్ఏఐ(OpenAI) తన చాట్‌జీపీటీ ప్లాట్‌ఫారమ్‌లో మరో ముఖ్యమైన ఫీచర్‌ను పరిచయం చేయనుంది. 2026 మొదటి త్రైమాసికంలో అందుబాటులోకి రానున్న కొత్త ‘అడల్ట్ మోడ్’ ప్రత్యేకంగా వయోజనులను లక్ష్యంగా చేస్తుంది. ఈ ఫీచర్ వయసు ధృవీకరించిన వినియోగదారులకే అందుబాటులో ఉంటుంది, మైనర్లు దీన్ని ఉపయోగించలేరు.
Read Also: Lenovo: భారత్ లో లెనోవా ఐడియా ట్యాబ్ ప్లస్ విడుదల
GPT-5.2 లో అదనపు ఫీచర్
ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో, జీపీటీ-5.2(GPT-5.2) మోడల్‌లో జరిగిన సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. వినియోగదారులు ‘అడల్ట్ మోడ్’ ను స్వయంగా ఆన్ చేసుకోవాలి, డిఫాల్ట్‌గా ఇది ఆఫ్‌లో ఉంటుంది. ఎంపిక చేసిన కొన్ని దేశాల్లో వయసు ధృవీకరణ ప్రక్రియను ఇప్పటికే పరీక్షిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది.
వినియోగదారుల భద్రతకు ‘అడల్ట్ మోడ్’
సీఈఓ శామ్ ఆల్ట్‌మన్(CEO Sam Altman) కూడా ఈ అప్‌డేట్‌పై స్పందిస్తూ, సున్నితమైన కంటెంట్ విషయంలో బాధ్యతాయుతమైన వినియోగానికి ఈ ఏర్పాట్లు తీసుకున్నట్టు తెలిపారు. వినియోగదారులు ప్రత్యేకంగా అభ్యర్థించి వయసు ధృవీకరణ పూర్తి చేసిన తర్వాత మాత్రమే ఈ మోడ్ యాక్సెస్ అవుతుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: