ఇప్పుడు యువతలో ఆపిల్ (Apple Products) ఉత్పత్తులపై ఆసక్తి పెరిగింది.ఐఫోన్ (iPhone) లేదా మ్యాక్‌బుక్ వాడటం గర్వకారణంగా మారింది.అటువంటి సమయంలో,విజయ్ సేల్స్ “ఆపిల్ డేస్” ఆఫర్లు వినియోగదారులకు చక్కటి అవకాశాన్ని అందిస్తున్నాయి.ఈ ఆఫర్ జూన్ 1, 2025 (June 1, 2025) వరకు అందుబాటులో ఉంటుంది.తాజా ఐఫోన్ 16 సిరీస్ నుంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ 15 వరకు, బంపర్ డిస్కౌంట్లు ఉన్నాయి.ఇలా చెప్పుకోవచ్చు,ఈ ఆఫర్ టెక్ ప్రేమికులకు ఒక ఫెస్టివల్ లాంటి ఈవెంట్.విజయ్ సేల్స్ ఈ సేల్‌లో ఐఫోన్ 16 ప్రో ధరను తగ్గించింది.ఇప్పుడు ఇది రూ.1,09,490 కి లభిస్తోంది.ఇది పాత ధరతో పోలిస్తే ఎంతో తక్కువ.128 జీబీ స్టోరేజ్ ఉన్న ఐఫోన్ 16 బేస్ మోడల్ ఇప్పుడు రూ.66,990 కు లభిస్తోంది.ముందు దీని ధర రూ.79,900 ఉండేది.బ్యాంక్ ఆఫర్లు ద్వారా మరో రూ. 4,000 తగ్గింపు కూడా పొందవచ్చు.ICICI, Axis, Kotak బ్యాంక్ కార్డులు ఉపయోగించి ఈ డిస్కౌంట్ పొందొచ్చు.
మ్యాక్‌బుక్ ప్రో & ఎయిర్ – అధ్బుత ఆఫర్లు
M4 చిప్‌తో వచ్చిన మ్యాక్‌బుక్ ప్రో ధర రూ. 1,45,900 నుంచి ప్రారంభమవుతుంది. M4 ప్రో వేరియంట్ రూ.1,72,400 దగ్గర లభిస్తోంది.M4 Max ఆధారిత మ్యాక్‌బుక్ ప్రో అయితే రూ.2,78,900 దగ్గర ప్రారంభమవుతుంది.ఇంకా, M2 చిప్ మోడళ్లపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.ఇంకా ICICI, Axis, Kotak బ్యాంక్ కార్డులతో రూ.10,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది.
ఆపిల్ వాచ్ & ఎయిర్‌పాడ్స్ – డిస్కౌంట్ రాగాలు
ఆపిల్ వాచ్ సిరీస్ 10 ధర రూ. 40,600 దగ్గర ఉంది.ఆపిల్ వాచ్ SE (2nd Gen) రూ.20,900 కి లభిస్తుంది.హైఎండ్ వేరియంట్ అయిన ఆపిల్ వాచ్ అల్ట్రా 2 ధర రూ.79,700 దగ్గర మొదలవుతుంది.విజయ్ సేల్స్ ఎయిర్‌పాడ్స్ 4 ధరను రూ.10,900 కి తగ్గించింది.ఇది సాధారణ ధర కంటే దాదాపు రూ.15,000 తక్కువ.ఎయిర్‌పాడ్స్ ప్రో (2nd Gen) మాత్రం రూ.20,900 కి లభిస్తుంది.బీట్స్ హెడ్‌ఫోన్స్ ధరలు కనీసం రూ.5,500 వరకు తగ్గుతాయి.
ఈ ఆఫర్ మిస్ అవకండి!
ఈ ఆఫర్ యువత,విద్యార్థులు,ఆఫీస్ వర్కర్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది.తక్కువ బడ్జెట్‌లో ప్రీమియం గాడ్జెట్లు అందుకునే అరుదైన అవకాశమిది.ఈ ఆపిల్ డేస్ సేల్ ముగిసేలోగా,మీకు నచ్చిన ఆపిల్ డివైజ్ తీసుకోవడం మర్చిపోకండి.బ్యాంక్ డిస్కౌంట్లు, EMI ఆఫర్లు, ఇన్‌స్టంట్ క్యాష్‌బ్యాక్ వంటి లాభాలు పొందవచ్చు.
Read Also : Budget Recharge : రూ. 200 మొబైల్ రీచార్జ్ ప్లాన్‌లు కావాలా : ఆఫర్లు ఇవే..