📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Latest News: Bharat Taxi: జనవరి 1న ప్రారంభం కానున్న ‘భారత్ టాక్సీ’ సేవలు

Author Icon By Anusha
Updated: December 17, 2025 • 12:17 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) ప్రయాణికులు, డ్రైవర్లకు ఒక పెద్ద ఊరటగా మారనుంది. ప్రైవేట్ క్యాబ్ సేవలైన Uber, Olaలకు ప్రత్యామ్నాయంగా రూపొందించిన ఈ యాప్‌ను జనవరి 1 నుంచి ‘భారత్ టాక్సీ’ (Bharat Taxi) అధికారికంగా కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనుంది.. ఉబర్, ఓలా వంటి ప్రైవేట్ క్యాబ్ సర్వీసులకు దీటుగా దీనిని తీసుకొస్తోంది.

Read Also: Police Band Competition: 26వ అఖిల భారత పోలీస్ బ్యాండ్ పోటీలు ప్రారంభం

56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్‌ చేసుకున్నారు

తొలుత ఢిల్లీలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి తరువాత దేశవ్యాప్తంగా విస్తరించనుంది. ప్రైవేట్ క్యాబ్ సర్వీసుల తరహాలో ఇందులో అధిక ఛార్జీలు ఉండవు. ఇప్పటికే 56 వేల మందికిపైగా డ్రైవర్లు రిజిస్టర్‌ చేసుకున్నట్లు సమాచారం.

‘Bharat Taxi’ services to start on January 1

ప్రైవేట్ క్యాబ్ యాప్‌లలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య అధిక ఛార్జీలు. పీక్ టైమ్‌లలో, మూడింతల చార్జీలు వసూలు చేయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

bharat taxi Breaking News Cab Services India Government Taxi App latest news Telugu News Uber Ola Alternative

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.