📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్.. దాదాపు రూ.2.20 కోట్లపైగా అమ్మకాలు యూజర్లకు జియో శుభవార్త.. రూ.91కే రీఛార్జ్ 2026లో RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు 2025లో చారిత్రాత్మక కార్ల రికార్డు లావాదేవీలు లేని బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు పెరగనున్న హోండా కార్ల ధరలు ఏఐ 1పే పేరుతో కెనరా బ్యాంక్ కొత్త యాప్

Axis Bank Scam: యాక్సిస్ బ్యాంక్ లో భారీ స్కామ్ 56 మంది పేర్లతో రూ.10.6 కోట్లు దోపిడి

Author Icon By Ramya
Updated: July 21, 2025 • 10:27 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Axis Bank Scam: ముత్తుకూరు (నెల్లూరు) : ముత్తుకూరులో 10కోట్ల 60లక్షల రూపాయలు యాక్సిస్ బ్యాంకులో భారీ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ కుంభకోణంలో కేటుగాళ్లు (Ketugal) కీలక పాత్ర వహించారు. అమాయక గిరిజనులకు లోన్లు ఇప్పిస్తామని సుమారుగా 56 మంది పేర్లతో రుణాలు తీసుకుని కాజేసారు.

ఫేక్ కంపెనీ ఏర్పాటు చేసి అందులో గిరిజనులను ఉద్యోగులుగా చూపించి వారి పేరు మీద అప్లై చేయించి చేసినవ్యక్తులు ఫేక్ కంపెనీలో ఆరు నెలలు పాటు గిరిజనులకు జీతాలు ఇస్తున్నట్లు స్టేట్మెంట్ క్రియేట్ (Create statement) చేసి లోన్లు తీసుకున్నారు.

అయితే ఈ స్కామ్ 2022 -24 మధ్య జరిగింది. గిరిజనులను యాక్సిస్ బ్యాక్ (Axis Bank Scam) యాజమాన్యం లోను కట్టమని నోటీసులు జారీ చేసింది. 2024లో నలుగురి పేరు మీద యాక్సిస్ బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు చేసారు. ఈ స్కామ్లో బ్యాంకు ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు వ్యక్తమౌతున్నాయి.

యాక్సిస్ బ్యాంక్ యజమాని ఎవరు?

యాక్సిస్ బ్యాంక్ ప్రధానంగా సంస్థాగత పెట్టుబడిదారులు, రిటైల్ పెట్టుబడిదారులు మరియు మ్యూచువల్ ఫండ్లతో సహా దాని వాటాదారుల యాజమాన్యంలో ఉంది. దీనిని ప్రారంభంలో స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (SUUTI), లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మరియు ఇతరులు ప్రమోట్ చేసినప్పటికీ, ప్రస్తుతం LIC మాత్రమే మిగిలి ఉన్న ప్రమోటర్.

యాక్సిస్ బ్యాంక్ బలమైన బ్యాంకునా?

యాక్సిస్ బ్యాంక్ ICC ఎమర్జింగ్ ఆసియా బ్యాంకింగ్ అవార్డులు 2024 గెలుచుకుంది: భారతదేశంలో ఉత్తమ బ్యాంక్ (ప్రైవేట్ రంగం – పెద్దది) ఉత్తమ ప్రైవేట్ బ్యాంక్ (పెద్దది): లాభదాయకతపై ఉత్తమ పనితీరు.

Read hindi news: hindi.vaartha.com

Read also: US: పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉంది ఆ గ్రూపే.. అమెరికా కీలక నిర్ణయం

Axis Bank Scam Bank Employees Involvement Breaking News Fake Company financial fraud latest news Telugu News Tribal Loans

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.