2024–25 ఆర్థిక సంవత్సరంలో ఏపీ (AP) 1.93 కోట్ల టన్నుల పండ్ల ఉత్పత్తిని నమోదు చేసి దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. దేశ వ్యాప్తంగా 71.70లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటలు సాగవుతుండగా.. రాష్ట్రంలో (AP) 8.07లక్షల హెక్టార్లలో పండ్లు పండిస్తున్నారు. ఈ లిస్టులో 1.81లక్షల హెక్టార్ల సాగుతో TG 15వ స్థానంలో ఉంది. 1.68కోట్ల టన్నుల పండ్లను పండిస్తూ MH 2వ ప్లేస్ దక్కించుకుంది. ఏపీలో ఎక్కువగా 1.11లక్షల హెక్టార్లలో అరటి సాగైంది.
Read Also: AP: స్థానికులకే 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు!
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: