📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

Latest News: Amazon: ‘మెగా ఎలక్ట్రానిక్స్ డేస్’ సేల్‌ను ప్రారంభించిన అమెజాన్

Author Icon By Anusha
Updated: December 12, 2025 • 1:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెజాన్ (Amazon) ప్రతి సంవత్సరంలా ఈసారి కూడా వినియోగదారులను ఆకట్టుకునేలా ‘మెగా ఎలక్ట్రానిక్స్ డేస్’ సేల్‌ను ప్రకటించింది, అమెజాన్ (Amazon). ఈ సేల్ డిసెంబర్ 18 వరకు కొనసాగుతుంది. ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, స్మార్ట్ వాచ్‌లు, హెడ్‌ఫోన్‌లు వంటి అనేక ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై భారీ తగ్గింపులు, ఆఫర్లు అందిస్తున్నారు. డెల్, సోనీ, శాంసంగ్, హెచ్‌పీ, ఏసర్, లెనోవో, అసుస్ వంటి ప్రముఖ బ్రాండ్‌ల ఉత్పత్తులపై 75% వరకు తగ్గింపులు ఉన్నాయి. హెచ్‌పీ 15 ల్యాప్‌టాప్ రూ.30,000 ప్రారంభ ధరతో లభిస్తుంది. వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డులపై అదనపు తక్షణ తగ్గింపులు కూడా అందుబాటులో ఉన్నాయి.

Read Also: Electronics Price Hike: స్మార్ట్‌ఫోన్‌లు, PCs ధరల పెరుగుదల

Amazon launches ‘Mega Electronics Days’ sale

అమెజాన్‌ను ఎవరు స్థాపించారు?

అమెజాన్‌ను 1994లో జెఫ్ బెజోస్ స్థాపించారు.

అమెజాన్ పేరు ఎందుకు పెట్టారు?

ప్రపంచంలోనే పెద్ద నది ‘Amazon River’ పేరును ప్రేరణగా తీసుకుని, పెద్ద కంపెనీగా ఎదగాలని ఉద్దేశంతో ఈ పేరు పెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Amazon sale Breaking News HP 15 laptop laptop offers latest news Mega Electronics Days Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.