📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Breaking News: దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ సేవలకు అంతరాయం..

Author Icon By Vanipushpa
Updated: August 18, 2025 • 5:26 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎయిర్‌టెల్‌ సేవలకు సోమవారం అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎయిర్‌టెల్‌(Airel) యూజర్లు మొబైల్ డేటా(Mobile Data) సేవలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే వాయిస్‌ సర్వీసెస్ కూడా పనిచేయలేదు. సాయంత్రం 4.04 PM గంటలకు 2300 మందికి పైగా యూజర్లు తమ సేవలకు అంతరాయం కలగడంపై ఫిర్యాదులు చేసినట్లు డౌన్‌డిటెక్టర్‌ పేర్కొంది. అయితే సేవలు పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎయిర్‌టెల్ టెలికాం సంస్థ వెల్లడించింది.

దేశవ్యాప్తంగా ఎయిర్‌టెల్‌ సేవలకు అంతరాయం..

ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తీవ్ర అసంతృప్తి
చాలామంది యుజర్లు ఎయిర్‌టెల్‌ నెట్‌వర్క్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్‌గా మొబైల్ రీచార్జ్‌ చేసుకున్నప్పటికీ మొబైల్‌ డేటా రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పనివేళల్లో ఇలా నెట్‌వర్క్‌కు అంతరాయం ఏర్పడంపై మండిపడుతున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో యూజర్లు సిగ్నల్స్ రాకా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎయిర్‌టెల్ CEO ఎవరు?
ఎయిర్‌టెల్ MD, CEOగా శశ్వత్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు; విట్టల్ ...
ఎయిర్‌టెల్ CEO శశ్వత్ శర్మ. ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌గా ఉన్న గోపాల్ విట్టల్ నుండి ఆయన ఆ బాధ్యతలను స్వీకరించారు. ఈ నిర్వహణ మార్పు జనవరి 2026 నుండి అమలులోకి వచ్చింది.
ఎయిర్‌టెల్ చరిత్ర ఏమిటి?
ఎయిర్‌టెల్ లోగో మరియు చిహ్నం, అర్థం, చరిత్ర, PNG, బ్రాండ్
ప్రస్తుతం ఒక ప్రధాన ప్రపంచ టెలికమ్యూనికేషన్ సంస్థ అయిన భారతి ఎయిర్‌టెల్, 1995లో భారతి టెలి-వెంచర్స్ లిమిటెడ్‌గా ప్రారంభమైంది.

Read more: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/landslides-heavy-rains-261-dead/national/532060/

Airtel Connectivity Issues india Internet Down Latest News Breaking News Mobile Services Network Outage Telecom Disruption Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.