हिन्दी | Epaper
రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్ రజనీ, కమల్ కాంబోలో సినిమా ప్రభాస్ బర్త్‌డే స్పెషల్‌గా ఫౌజీ పోస్టర్ విడుదల ‘ఓజీ’ ఓటీటీ రిలీజ్‌కి రెడీ ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ రాజా సాబ్ ‘తెలుసుకదా’ రివ్యూ బాహుబలి ది ఎపిక్ – U/A సర్టిఫికేట్

Latest News: Vijay: సీఎం స్టాలిన్‌పై నటుడు విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు..పోలీసులకు ఫిర్యాదు

Anusha
Latest News: Vijay: సీఎం స్టాలిన్‌పై నటుడు విజయ్ వివాదాస్పద వ్యాఖ్యలు..పోలీసులకు ఫిర్యాదు

తమిళ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ప్రముఖ నటుడు, తమిళిగ వెట్రి కళగం (టీవీకే) (TVK) అధినేత విజయ్ (Vijay) తన రాజకీయ జీవితం ప్రారంభంలోనే ఒక పెద్ద ఎదురుదెబ్బను ఎదుర్కొన్నారు. ఇటీవల ఆయనపై పోలీసులకు ఫిర్యాదు నమోదు చేయబడినట్టు సమాచారం. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులను కించపరిచేలా పరువునష్టం కలిగించే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనపై పోలీసులకు ఫిర్యాదు అందింది. 

Gold price : నవరాత్రి ఆరవ రోజు బంగారం, వెండి తాజా రేట్లు

డీఎంకేకు చెందిన న్యాయవాది ఎన్. మురళీ కృష్ణన్ ఈ మేరకు తిరుచ్చి ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం, సెప్టెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల సమయంలో విజయ్ తన ప్రసంగంలో సీఎం స్టాలిన్‌ (CM Stalin) ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని అవమానకరమైన వ్యాఖ్యలు చేశారని మురళీ కృష్ణన్ ఆరోపించారు.

కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం విజయ్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని, రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో తీవ్ర ఆరోపణలు చేశారు. విజయ్‌పై తక్షణమే కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Vijay
Vijay

అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో

వచ్చే ఏడాది తమిళనాడు (TamilNadu) లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే (DMK) ప్రయత్నిస్తుండగా, ఈసారి ఎలాగైనా గెలవాలని ఎన్డీఏ (NDA) కూటమి పట్టుదలగా ఉంది.

ఇదే సమయంలో తన కొత్త పార్టీతో ఎన్నికల బరిలోకి దిగి సత్తా చాటాలని విజయ్ భావిస్తుండగా, ఈ ఫిర్యాదు ఆయనకు రాజకీయంగా ఇబ్బందులు సృష్టించే అవకాశం కనిపిస్తోంది. 

Read hindi news: hindi.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

హాలీవుడ్ నటుడు క్యారీ-హిరోయుకి తగావా ఇకలేరు

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘అఖండ 2’ వాయిదా బాలయ్య సినిమా ఇంపాక్ట్ ఎలా ఉంటుంది?

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

‘స్పిరిట్’ షూటింగ్ కు బ్రేక్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఏవీఎం శరవణన్: రజినీకాంత్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

సమంత–రాజ్ వెడ్డింగ్ హైలైట్స్

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

8 గంటల వర్క్ వివాదంపై స్పందించిన రానా

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

బాలీవుడ్ మీద దుల్కర్ సల్మాన్ షాక్ కామెంట్స్

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

వైరల్ అవుతున్న సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు ఎంతంటే?

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

నిజాయితీగా నటిస్తే ప్రేక్షకులు ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు: చైతన్య

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

కులతత్వమే నా ప్రధాన శత్రువు: కమల్ హాసన్

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

స్పిరిట్ తర్వాత ప్రభాస్‌కు లాంగ్ బ్రేక్? హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత విశ్రాంతికి ప్లాన్!…

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

ప్ర‌భాస్‌ మరో ఆరు నెలలు కనిపించరా?

📢 For Advertisement Booking: 98481 12870