మంత్రి టీజీ భరత్ గారి కుమార్తె వివాహానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గురువారం హాజరయ్యారు. వధూవరులు శ్రీఆర్యాపాన్య, వెంకట శ్రీ నలిన్‌ను ఆశీర్వదించి సీఎం చంద్రబాబు గారు శుభాకాంక్షలు తెలిపారు.
మంత్రి టీజీ భరత్ గారి కుమార్తె వివాహానికి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు
By
Digital
Updated: December 26, 2024 • 6:00 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.