हिन्दी | Epaper
ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు ఐటీ స్టాక్స్‌లో ‘ఏఐ’ ప్రకంపనలు.. కుప్పకూలిన ఇన్ఫోసిస్, టీసీఎస్ షేర్లు మళ్లీ పెరిగిన బంగారం ధరలు, ఇవాళ రేట్లు చూసారా చిల్లర కష్టాలకు చెక్: ఏటీఎంల నుంచి ఇకపై రూ.10, రూ.20 నోట్లు! ఆధార్ యూజర్లకు గుడ్ న్యూస్ భారీగా పెరిగిన బంగారం ధరలు ఖాదీ మహోత్సవంలో రికార్డు సేల్స్ యూజర్లకు జియో శుభవార్త RBI మరోసారి వడ్డీ రేట్లు తగ్గించే ఛాన్స్ నష్టాల బాటలో దేశీయ స్టాక్ మార్కెట్లు చారిత్రాత్మక కార్ల రికార్డు బ్యాంక్ ఖాతాలు క్లోజ్! పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు

థాయిలాండ్ లో వివాదాస్పద బిల్లుకు ఆమోదం

Vanipushpa
థాయిలాండ్ లో వివాదాస్పద బిల్లుకు ఆమోదం

క్యాసినో, గ్యాంబ్లింగ్‌లను లీగల్ చేస్తూ ప్రతిపాదించిన బిల్లుకు థాయిలాండ్ కేబినెట్ ఆమోదం కల్పించింది. అయితే ఈ క్రమంలోనే ఇప్పటివరకు చట్ట వ్యతిరేకంగా ఉన్న క్యాసినో, గ్యాంబ్లింగ్‌లను చట్టబద్ధం చేసింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే థీమ్‌, వాటర్‌ పార్కులు, హోటళ్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి పర్యాటక ప్రాంతాల్లో క్యాసినోలు ఏర్పాటు చేసేందుకు.. గ్యాంబ్లింగ్ ఆడేందుకు అనుమతించేందుకు వీలు ఉంటుంది. క్యాసినో, గ్యాంబ్లింగ్ చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు వివాదాస్పదం అయినప్పటికీ.. పర్యాటకానికి మరింత ఊతం ఇవ్వడంతోపాటు దేశంలో ఉద్యోగాల కల్పన కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు థాయిలాండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ నిర్ణయం కారణంగా 9 వేల నుంచి 15 వేల వరకు కొత్త ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.


థాయ్‌లాండ్‌లో ప్రభుత్వం నిర్వహించే గుర్రపు పందేలకు మాత్రమే ఇప్పటివరకు అనుమతి ఉంది. కానీ థాయిలాండ్‌లో అక్రమ బెట్టింగ్‌ మాత్రం దేశవ్యాప్తంగా భారీ స్థాయిలో జరుగుతూనే ఉంది. ఇలాంటి అక్రమ జూదం సమస్యను పరిష్కరించడంతోపాటు ఆదాయాన్ని పెంచుకోవడం.. థాయ్‌లాండ్‌లో పెట్టుబడులను ఆకర్షించడం.. వంటి లక్ష్యాలతో తాజా నిర్ణయం తీసుకున్నామని ప్రధానమంత్రి పేటోంగ్టార్న్‌ పేర్కొన్నారు. ఈ ప్రతిపాదిత బిల్లు ప్రకారం.. 20 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న వారికి మాత్రం క్యాసినోలకు అనుమతి లేదని తెలుస్తోంది. అంతేకాకుండా థాయిలాండ్‌కు వచ్చే విదేశీయులకు ఉచితంగా ప్రవేశం ఉంటుంది. కాగా.. థాయిలాండ్ పౌరులకు మాత్రం ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఫిక్స్డ్ డిపాజిట్ కు ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

ఫిక్స్డ్ డిపాజిట్ కు ఎక్కువ వడ్డీ ఇచ్చే బ్యాంకులు ఇవే!

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా సరే.. భారత్‌పై సుంకాలు కొనసాగుతాయి

భారత లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పు

భారత లాజిస్టిక్స్ రంగంలో విప్లవాత్మక మార్పు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్విగ్గీ ‘స్నాక్’ 10 నిమిషాల డెలివరీ ఎందుకు ఫెయిల్ అయ్యింది?

స్విగ్గీ ‘స్నాక్’ 10 నిమిషాల డెలివరీ ఎందుకు ఫెయిల్ అయ్యింది?

ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ గిఫ్ట్: పెరగనున్న శాలరీలు?

ప్రభుత్వ ఉద్యోగులకు హోలీ గిఫ్ట్: పెరగనున్న శాలరీలు?

బంగారం ధరల పెరుగుదలపై అమెరికా ఏం చేయబోతోంది?

బంగారం ధరల పెరుగుదలపై అమెరికా ఏం చేయబోతోంది?

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఇండియాలో కార్యకలాపాలు విస్తరిస్తున్న ఓపెన్ఏఐ

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

ఫోన్‌పేలో కొత్త ఫీచర్.. పిన్ లేకుండానే యూపీఐ పేమెంట్స్!

పశు సంరక్షణే గ్రామీణ ప్రగతికి ప్రాతిపదిక

పశు సంరక్షణే గ్రామీణ ప్రగతికి ప్రాతిపదిక

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

AI మీద జియో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడి

సామాన్య పెట్టుబడిదారులకు చేరువ చేస్తూ ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

సామాన్య పెట్టుబడిదారులకు చేరువ చేస్తూ ‘ఎంఎఫ్ టెక్నాలజీ ఫండ్’ ను ఆవిష్కరించిన ఎల్ఐసి

📢 For Advertisement Booking: 98481 12870