తమిళనాడులోని కడలూరులో ఫెయింజల్ తుఫాను బాధితులను ఆదివారం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న భద్రతా సిబ్బందితమిళనాడులోని కడలూరులో ఫెయింజల్ తుఫాను బాధితులను ఆదివారం సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న భద్రతా సిబ్బందిఫెయింజల్ తుఫాను ప్రభావంతో పుదుచ్చేరిలో భారీ వర్షం, ఈదురుగాలుల మధ్యనే గొడుగుతో ఓ పాదచారిఫెయింజల్ తుఫాను ప్రభావంతో పుదుచ్చేరిలో కురిసిన భార్షం మూలంగా ఆదివారం వరద నీటితో నిండిన వీధి గుండా వెళ్తున్న ప్రజలుఫెయింజల్ తుఫాను ప్రభావంతో పుదుచ్చేరిలో నీట మునిగిన పెట్రోల్ బంక్ఫెయింజల్ తుఫాను ప్రభావంతో పుదుచ్చెరి ప్రాంతంలో ఆదివారం చెరవును తలపిస్తున్న వాహనాలుఫెయింజల్ తుఫాను ప్రభావంతో పుదుచ్చెరి ప్రాంతంలో ఆదివారం చెరవును తలపిస్తున్న వాహనాలుఫెయింజల్ తుఫాను ప్రభావంతో తమిళనాడులోని కడలూర్లో భారీ వర్షానికి నేలకూలిన చెట్టును ఆదివారం తొలగిస్తున్న డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ సిబ్బందిఫెయింజల్ తుఫాను ప్రభావంతో పుదుచ్చెరి ప్రాంతంలో ఆదివారం చెరవును తలపిస్తున్న వాహనాలుఫెయింజల్ తుఫాను: చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలో ఆదివారం తన చేపల వేట వలలను ఇసుకనుంచి బయటకు తీస్తున్న ఓ మత్స్యకారుడుఫెయింజల్ తుఫాను ప్రభావం: ఆదివారం భారీ వదలోనే చెన్నైలోని మెరీనాలో ఒక వ్యక్తి తన దుకాణాన్ని మూసివేస్తున్న దృశ్యం
గమనిక:
ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.