हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Yoga Day : రేపు 191 దేశాల్లో యోగా డే ఈవెంట్లు

Sudheer
Yoga Day : రేపు 191 దేశాల్లో యోగా డే ఈవెంట్లు

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం (International Yoga Day) సందర్భంగా భారత్‌ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈసారి యోగా డే(Yoga Day) 10వ వార్షికోత్సవంగా నిర్వహించనుండగా, 191 దేశాల్లో ఈ వేడుకలు జరగనున్నాయి. భారత సాంస్కృతిక సంబంధాల మండలి (ICCR) తెలిపిన వివరాల ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా 1,300 నగరాల్లో 2,000కి పైగా ఈవెంట్లు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఇస్లామాబాద్‌లో కూడా యోగా కార్యక్రమం

ప్రత్యేకంగా పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో కూడా యోగా డే కార్యక్రమం జరగనున్నట్టు ఐసీసీఆర్ వెల్లడించింది. సాంస్కృతిక పరంగా సహకారంతో పాటు ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించేందుకు యోగా వేడుకలు ప్రపంచ వ్యాప్తంగా జరగడం గర్వకారణమని అధికారులు తెలిపారు. ప్రతీ దేశంలో భారత రాయబార కార్యాలయాలు, యోగా సంస్థల సహకారంతో ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించనున్నారు.

యోగా గురువుల పర్యవేక్షణతో భారత్లో ప్రత్యేక కార్యక్రమాలు

యోగా డే సందర్భంగా భారత్‌లో జరిగే కార్యక్రమాలను 15 దేశాలకు చెందిన 17 మంది యోగా గురువులు పర్యవేక్షించనున్నారు. వారంతా ఇప్పటికే ఇండియాకి చేరుకొని వివిధ నగరాల్లో యోగా శిబిరాలకు నేతృత్వం వహిస్తున్నారు. ఇది యోగా వైశ్వికతను, భారత సంప్రదాయాల మహత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పే అవకాశంగా కేంద్రం భావిస్తోంది. ఇదిలా ఉండగా విశాఖలో భారీ స్థాయిలో యోగాంధ్ర పేరుతో జూన్ 21న ప్రధానమంత్రి మోదీ ఆధ్వర్యంలో ప్రత్యేక వేడుకలు జరగనున్న విషయం తెలిసిందే.

Read Also : President Droupadi Murmu : కన్నీళ్లు పెట్టుకున్న రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870