📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం!

TDP vs YCP : అధికార- ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

Author Icon By Sudheer
Updated: June 1, 2025 • 7:32 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టెన్త్ పరీక్షల నిర్వహణపై తెలుగుదేశం పార్టీ (TDP) మరియు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. టెన్త్ పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వాన్ని జగన్ ప్రశ్నించగా.. లోకేశ్ ఖండించారు. తాజాగా లోకేశ్ కు YCP కౌంటరిచ్చింది.

లోకేశ్ వ్యాఖ్యలపై YCP కౌంటర్

“మీ ప్రభుత్వం, మంత్రిత్వ శాఖలపై ఆరోపణలు వచ్చినపుడల్లా బాధ్యతలు తప్పించుకుంటారు. ఒకసారి అయినా ప్రజలకు పూర్తి వివరాలు తెలియజేయాలనే ప్రయత్నం చేసారా?” అంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడింది. విద్యార్థుల భవిష్యత్తును రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించకండని హితవు పలికింది. ప్రజల సమస్యలపై లొంగిపోయే విధంగా ప్రవర్తించడం సరిఅని మండిపడింది.

విద్యార్థుల భద్రతే ప్రాధాన్యం కావాలి

ఇక ఈ రాజకీయ విమర్శల నడుమ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు మానసిక ఒత్తిడిలో ఉన్నారు. పరీక్షల నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం, తప్పుడు నిర్ణయాలతో విద్యార్థుల భవిష్యత్తును గందరగోళంలోకి నెట్టకూడదని వేత్తలు సూచిస్తున్నారు. అధికార పార్టీ, ప్రతిపక్షాలు పరస్పర విమర్శలు చేసుకుంటూ విద్యావ్యవస్థను రాజకీయ బలిపశువుగా మార్చకూడదన్నదే ప్రజల ఆకాంక్ష.

Read Also : Commercial LPG Price : గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

10th students Google News in Telugu Jagan lokesh TDP vs YCP

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.