📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం ఈరోజు బంగారం ధరలు అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం

Prabhas Spirit : ప్రభాస్ ‘స్పిరిట్’లో విలన్గా వివేక్?

Author Icon By Sudheer
Updated: October 5, 2025 • 7:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్పిరిట్’ (Spirit ) సినిమా గురించి ప్రతి రోజు సోషల్ మీడియాలో కొత్త కొత్త అప్డేట్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే ‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘ఆనిమల్’ వంటి సినిమాలతో సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిని చూపించినందున, ఈసారి ప్రభాస్‌తో తీస్తున్న సినిమా ఎలా ఉండబోతుందో ప్రేక్షకుల్లో విపరీతమైన కుతూహలం నెలకొంది. ప్రభాస్ కెరీర్‌లో కూడా ఈ సినిమా ఒక కీలక మైలురాయిగా భావిస్తున్నారు.

తాజాగా బయటకు వచ్చిన సమాచారం ప్రకారం..ఈ సినిమాలో విలన్‌గా బాలీవుడ్ యాక్టర్ వివేక్ ఒబెరాయ్ (vivek oberoi) నటించనున్నాడనే ప్రచారం జోరుగా సాగుతోంది. అతని విభిన్న నటన, ప్రభాస్‌తో సీన్లలో ఉండే టెన్షన్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారుతుందనేది అభిమానుల అభిప్రాయం. అంతేకాక, ఓ కీలక పాత్రలో ‘ప్రేమమ్’ ఫేమ్ మడోన్నా సెబాస్టియన్ కనిపించనున్నారన్న వార్తలు కూడా వెలుగులోకి వచ్చాయి. అయితే ఈ విషయాలపై అధికారికంగా మూవీ టీమ్ నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ‘స్పిరిట్’ షూటింగ్ వచ్చే నెల 5న ప్రారంభం కానుంది. ఇప్పటికే సెట్ వర్క్, క్యారెక్టర్ డిజైనింగ్ వంటి ప్రీ–ప్రొడక్షన్ పనులు దాదాపు పూర్తి చేశారు. ప్రభాస్ యాక్షన్ సీన్లు, సందీప్ రెడ్డి వంగా కథనం ఈ సినిమాకు హైలైట్ అవుతాయని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం రిలీజ్ తేదీపై అధికారిక ప్రకటన రాకపోయినా, పాన్ ఇండియా లెవెల్‌లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలయ్యే సమయానికి రికార్డులు బద్దలు కొడుతుందని విశ్లేషకులు అంటున్నారు.

Google News in Telugu Spirit Spirit Movie Vivek Oberoi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.