हिन्दी | Epaper
మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Vijay Devarakonda -Rashmika Wedding : విజయ్-రష్మిక పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యినట్లేనా ?

Sudheer
Vijay Devarakonda -Rashmika Wedding : విజయ్-రష్మిక పెళ్లి తేదీ ఫిక్స్ అయ్యినట్లేనా ?

టాలీవుడ్‌లో అత్యంత చర్చనీయాంశంగా మారిన జంట విజయ్ దేవరకొండ – రష్మిక మంధాన వివాహంపై కొత్త సమాచారం వెలువడింది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా వార్తల ప్రకారం, వీరి పెళ్లి వేడుక వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 26న (26-2-26) జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రత్యేక తేదీని రెండు కుటుంబాలు శుభముహూర్తంగా నిర్ణయించుకున్నాయని సమాచారం. రాజస్థాన్‌లోని అద్భుతమైన ఉదయ్పూర్ కోటలో ఈ వివాహ వేడుక జరగనుందని, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, కొద్దిమంది సినీ ప్రముఖులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారని తెలుస్తోంది. ఈ వేడుకను పూర్తిగా ప్రైవేట్ ఈవెంట్‌గా నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నారని సమాచారం.

Latest News: Prabhas: ‘స్పిరిట్’ లో దగ్గుబాటి హీరో

గత నెల అక్టోబర్ 3న వీరి నిశ్చితార్థం (ఎంగేజ్మెంట్) జరిగినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇరు కుటుంబాలు ఈ వార్తలపై అధికారికంగా స్పందించలేదు. కానీ ఇటీవల మీడియా మరియు అభిమానులు గమనించిన కొన్ని అంశాలు ఈ వార్తలకు బలాన్ని ఇచ్చాయి. పలు ఈవెంట్లలో, ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇద్దరూ తమ చేతి వేళ్లలో రింగ్స్ ధరించి కనిపించడం, సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అంతేకాకుండా రష్మిక హాజరైన ‘గర్ల్‌ఫ్రెండ్’ మూవీ ఈవెంట్‌లో, అలాగే ఒక టాక్ షోలో కూడా ఆమె పరోక్షంగా నిశ్చితార్థంపై హింట్ ఇచ్చినట్లు అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

Rashmika, Vijay: సోషల్ మీడియాలో రచ్చ చేసిన రష్మిక, విజయ్

విజయ్–రష్మికల ప్రేమ కథ టాలీవుడ్‌లో చాలా కాలంగా చర్చనీయాంశంగా ఉంది. “గీతగోవిందం” మరియు “డియర్ కామ్రేడ్” చిత్రాల ద్వారా వీరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకుంది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం క్రమంగా బలమైన బంధంగా మారిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు పెళ్లి తేదీ బయటకు రావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాజస్థాన్ కోటలో జరిగే ఈ గ్రాండ్ వెడ్డింగ్ టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా భారీ చర్చకు దారితీయనుంది. అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో అన్నదే ఇప్పుడు అభిమానుల ఆసక్తి కేంద్రమైంది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రాజాసాబ్‌లో కొత్త సీన్స్ ఏంటి? ప్రభాస్ ఓల్డ్ లుక్ థియేటర్లలో!

రాజాసాబ్‌లో కొత్త సీన్స్ ఏంటి? ప్రభాస్ ఓల్డ్ లుక్ థియేటర్లలో!

సంక్రాంతికి ప్రభాస్ మ్యాజిక్? ‘ది రాజాసాబ్’ కలెక్షన్లు షాక్!

సంక్రాంతికి ప్రభాస్ మ్యాజిక్? ‘ది రాజాసాబ్’ కలెక్షన్లు షాక్!

ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఇదేనా? జయకృష్ణ ఫస్ట్ లుక్‌తో బజ్!

ఘట్టమనేని వారసుడి ఎంట్రీ ఇదేనా? జయకృష్ణ ఫస్ట్ లుక్‌తో బజ్!

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కొత్త హీరో.. ఫస్ట్ లుక్ రిలీజ్

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాకు బ్రేక్ పడిందా? ‘జన నాయగన్’పై హైకోర్టు స్టే!

విజయ్ సినిమాను వెంటాడుతున్న చిక్కులు

విజయ్ సినిమాను వెంటాడుతున్న చిక్కులు

రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

రాజాసాబ్ టికెట్ హైక్ మెమో సస్పెండ్

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘జిగ్రీస్’

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ ‘జిగ్రీస్’

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

ప్రభాస్ , ది రాజాసాబ్ మూవీపై ట్విట్టర్‌లో మిక్స్‌డ్ రివ్యూలు

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

యశ్ ‘రాయా’ ఇంట్రో వీడియో నిరాశపరిచిందా?

తెలంగాణ లో నిరసనలు , ఏపీలో సంబరాలు

తెలంగాణ లో నిరసనలు , ఏపీలో సంబరాలు

ప్రభాస్ కు ఆ మూవీస్ చేసి బోర్ కొట్టిందట !!

ప్రభాస్ కు ఆ మూవీస్ చేసి బోర్ కొట్టిందట !!

📢 For Advertisement Booking: 98481 12870