📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు ప్రత్యేక నీటి బడ్జెట్ రూపొందిస్తున్న ప్రభుత్వం ఎపిలో రికార్డు స్థాయిలో జాతీయ రహదారి నిర్మాణం యుద్ధకళల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనత ఎపిలో రెండు రోజుల పాటు తేలికపాటి వర్షాలు రూ. 3,538 కోట్ల పెట్టుబడితో భారీ సోలార్ ప్రాజెక్టు అసైన్డ్ భూములపై కీలక ప్రకటన చేసిన మంత్రి పొంగులేటి అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ సిలిండర్ పేలి .. వధూవరులతో సహా 8 మంది మృతి పసిడి ప్రియుల కొంపలు ముంచిన ట్రంప్ అబ్బాయి వేధింపులు.. చంపి కాలువలో పడేసిన యువతి తొలి వన్డేలో న్యూజిలాండ్‌పై భారత్ విజయం హైదరాబాద్‌లో వరల్డ్‌ జూనియర్‌ 10కే రన్‌ ఈరోజు బంగారం ధరలు

Peddi Chikiri Chikiri Song : పెద్ది సాంగ్ పై వర్మ కామెంట్స్

Author Icon By Sudheer
Updated: November 11, 2025 • 7:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎప్పుడూ తన వ్యాఖ్యలతో, వివాదాస్పద నిర్ణయాలతో వార్తల్లో నిలిచే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ). సినీ పరిశ్రమలో తన సొంత స్టైల్‌ను సృష్టించుకున్న ఈ దర్శకుడు, శివ, అంతం, రక్తచరిత్ర, సత్య వంటి సినిమాలతో భారతీయ సినిమాకు కొత్త దిశను చూపించాడు. అయితే వర్మకు సినిమాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో చేసే ట్వీట్లు కూడా అంతే సెన్సేషన్ అవుతుంటాయి. ఆయన ఆలోచన విధానం, మాట్లాడే తీరు ఎప్పుడూ విభిన్నంగానే ఉంటుంది. ఎవరినైనా కించపరిచేలా మాట్లాడినా, ఆయనకు అభిమానించే వారు కూడా తక్కువేమీ కాదు. అందుకే ఆర్జీవీ పేరు వస్తే వివాదం, ఆశ్చర్యం రెండూ సహజం.

Dragon Fruit: డ్రాగన్ ఫ్రూట్‌తో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఇటీవలి కాలంలో మాత్రం వర్మలో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. మెగా ఫ్యామిలీపై గతంలో చేసిన విమర్శలు పెద్ద చర్చలకే దారి తీసినప్పటికీ, తాజాగా ఆయన వైఖరి పూర్తిగా మారినట్లు కనిపిస్తోంది. ‘శివ’ రీ-రిలీజ్ ప్రమోషన్లలో బిజీగా ఉన్న వర్మ, సోషల్ మీడియాలో చిరంజీవికి బహిరంగ క్షమాపణలు చెబుతూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. “మిమ్మల్ని బాధపెట్టినట్లయితే క్షమించండి. మీ పెద్ద మనసుకు ధన్యవాదాలు” అంటూ ట్వీట్‌ చేయడం ద్వారా వర్మ తన వినయాన్ని చూపించాడు. ఆ ట్వీట్‌ చూసి నెటిజన్లు “వర్మకి ఏమైంది?” అంటూ ఆశ్చర్యపోయారు. గతంలో తిట్లతో నిండిన ట్వీట్లు చేసిన ఆర్జీవీ, ఇప్పుడు మెగా ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలపడం నిజంగా అందరినీ షాక్‌కు గురిచేసింది.

అయితే ఆ షాక్‌ తగ్గకముందే వర్మ మరోసారి మెగా ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచాడు. రామ్‌చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ సాంగ్ గురించి ఆయన ప్రశంసలతో ముంచేశాడు. “సినిమా లక్ష్యం హీరోని ఎలివేట్ చేయడమే. చాలాకాలం తర్వాత రామ్‌చరణ్‌లోని సహజ శక్తిని ఈ పాటలో చూశాను. భారీ సెట్లు, ఎఫెక్ట్స్ లేకుండానే ఆయన రియలిస్టిక్ ఎనర్జీతో మెరిశాడు. బుచ్చిబాబు దాన్ని అద్భుతంగా అర్థం చేసుకున్నాడు” అంటూ వర్మ రాశాడు. ఈ వ్యాఖ్యలు మెగా అభిమానుల్లో సంబరాన్ని రేపాయి. “వర్మ చెప్పింది నిజం చరణ్ నిజంగా తన ఫుల్ ఫారంలో ఉన్నాడు” అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రియాక్ట్ అవుతున్నారు. ఒకప్పుడు విమర్శకుడిగా ఉన్న ఆర్జీవీ ఇప్పుడు అభిమానిగా మారడాన్ని చూసి, సినీ వర్గాలంతా “ఇది వర్మలో కొత్త చాప్టర్‌!” అంటున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

chikiri chikiri song Latest News in Telugu Peddi peddi song varma

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.