हिन्दी | Epaper
భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

Safest City : ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరం ఇదే

Sudheer
Safest City : ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరం ఇదే

నంబియో క్రైమ్ ఇండెక్స్–2025 (Numbeo Crime Index) ప్రకారం అబుదాబి ప్రపంచంలోనే అత్యంత సురక్షిత నగరంగా నిలిచింది. క్రైమ్ రేట్లు తక్కువగా ఉండడం, ప్రజలకు అధిక భద్రత కల్పించడంలో సాంకేతిక పద్ధతుల వినియోగం, పాలనలో పారదర్శకత వంటి అంశాల కారణంగా అబుదాబి ఈ ఘనత సాధించింది. దోహా, దుబాయ్, షార్జా వంటి ఇతర గల్ఫ్ నగరాలు కూడా టాప్–10లో చోటు దక్కించుకోవడం విశేషం.

అగ్రనగరాల జాబితాలో ఆసియా దేశాలకు ప్రాధాన్యం

టాప్–10 సురక్షిత నగరాల్లో తైపే (తైవాన్), మస్కట్ (ఒమన్), మనామా (బహ్రేన్), ట్రోండైమ్, ది హేగ్ (నెదర్లాండ్స్) లాంటి నగరాలు చోటు చేసుకున్నాయి. ఈ నగరాలు తమ భద్రతా ప్రమాణాలను మెరుగుపర్చడంలో విజయం సాధించాయి. ప్రజా ఆస్తుల రక్షణ, సీసీ టీవీ నెట్వర్క్‌లు, శీఘ్ర పోలీసు స్పందన వ్యవస్థలు, సైబర్ భద్రత వంటి అంశాల్లో మేటిగా నిలవడం వీటికి ప్రధాన కారణంగా భావిస్తున్నారు.

భారత్‌లో అహ్మదాబాద్‌కు ప్రథమ స్థానము

భారతదేశంలో అత్యంత సురక్షిత నగరంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నిలిచింది. తరువాత స్థానాల్లో జైపూర్, కోయంబత్తూర్, చెన్నై, పుణే, హైదరాబాద్, ముంబై, కోల్కతా, గురుగ్రామ్, బెంగళూరు, నోయిడా, ఢిల్లీ నగరాలు ఉన్నాయి. హైదరాబాద్ దేశవ్యాప్తంగా అత్యంత భద్రత కలిగిన నగరాల్లో ఒకటిగా నిలవడం గర్వకారణంగా చెప్పవచ్చు. నగరంలోని స్మార్ట్ సిటీ పథకాలు, సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఇలా అన్ని కలసి భద్రతను మెరుగుపర్చడంలో సహకరించాయి.

Read Also : Sonia’s Letter : సోనియా లేఖ ఆస్కార్ తో సమానం – రేవంత్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

2050లో నీరు విలువైన వనరుగా మారనున్న సంకేతాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

తెలంగాణ గ్లోబల్ ఈవెంట్‌కు కీలక ఆహ్వానాలు

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

USలో అగ్నిప్రమాదం: ఇద్దరు హైదరాబాదీలు మృతి

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

క్షమాపణలు చెప్పిన ఇండిగో సంస్థ..రిఫండ్లపై క్లారిటీ

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

రక్షణ, వాణిజ్యం, ఇంధనంపై కుదిరిన ఒప్పందాలు

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

మాజీ సైనికుడికి అండగా నిలిచినా ఆన్‌లైన్ ప్రపంచం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

రేపు రాత్రిలోగా రిఫండ్ చెల్లించాలని కేంద్రం ఆదేశం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

హెచ్‌-1బీ నిబంధనలు కఠినతరం చేస్తే ఇండియా పై తీవ్ర ప్రభావం

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

ఉక్రెయిన్, అమెరికా మూడవ రోజు కొనసాగుతున్న చర్చలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

భర్తలను అద్దెకు తీసుకుంటున్న అమ్మాయిలు

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

అపార్ట్‌మెంట్‌లో మంటలకి తెలంగాణ విద్యార్థిని మృతి

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

రూపాయి విలువ తగ్గుదలపై కేంద్ర మంత్రి స్పందన

📢 For Advertisement Booking: 98481 12870