📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Bollywood : బాలీవుడ్ ను ఓ ఊపు ఊపేసిన హీరోయిన్..ఇప్పుడు ఎలా ఉందో తెలుసా..?

Author Icon By Sudheer
Updated: April 15, 2025 • 2:54 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒకానొకప్పుడు బాలీవుడ్‌ని తన అందం, అభినయంతో ఊపేసిన నటి ఊర్మిళ… చిన్న వయస్సులోనే నటన ప్రారంభించి, 1990లలో హీరోయిన్‌గా స్టార్ స్థాయికి ఎదిగింది. “రంగీలా” చిత్రంతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారింది. ఆ సినిమాలోని మిలీ పాత్ర ద్వారా ఊర్మిళ దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించింది. “సత్య”, “భూత్”, “జుదాయి”, “కౌన్” వంటి సినిమాల్లో నటనతో మెప్పించి, హీరోల కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకునే స్థాయికి చేరుకుంది.

వర్మతో సన్నిహిత సంబంధాలు

అయితే ఆమె కెరీర్‌లో తిరుగులేని మలుపు 2000ల మధ్యలో చోటుచేసుకుంది. ఆమె చేసిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇవ్వకపోవడం, వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న వివాదాలు ఆమె కెరీర్‌ను దిగజార్చాయి. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో ఆమె సన్నిహిత సంబంధాల వార్తలు పెద్ద దుమారం రేపాయి. ఆయనతో మాత్రమే పని చేస్తూ, ఇతర అవకాశాలను వదిలేసినట్లు వార్తలు రావడంతో ఆమె మార్కెట్ క్రమంగా పడిపోయింది.

urmila2

వివాహం , విడాకులు

ఆమె వ్యక్తిగత జీవితమూ అంతే అస్తవ్యస్తంగా మారింది. 2016లో ముహ్సిన్ అక్తర్ మీర్ అనే కాశ్మీరీ వ్యాపారవేత్తను వివాహం చేసుకున్న ఊర్మిళ, 2024లో విడాకుల దరఖాస్తుతో ఒంటరి జీవితాన్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుతం 51 ఏళ్ల వయసులో ఆమె సినీ ఇండస్ట్రీకి దూరంగా, రాజకీయాల్లో కొంతవరకు కనిపించినప్పటికీ అంతగా జోష్ కనబరచలేదు. చిత్రసీమలో ఓ వెలుగు వెలిగిన ఊర్మిళ జీవిత ప్రయాణం అనూహ్య మలుపులతో గందరగోళంగా మారడం అందరికి బాధ కలిగించే విషయం.

bollywood Google News in Telugu urmila urmila cine career

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.