📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Pakistan : పాకిస్థాన్ కు చుక్కలు చూపిస్తున్న బ్లఫ్

Author Icon By Sudheer
Updated: July 12, 2025 • 8:07 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాకిస్తాన్ (Pakistan ) లోని బలూచిస్తాన్ రాష్ట్రంలో మళ్లీ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. జులై 8న బలూచ్ లిబరేషన్ ఫ్రంట్‌ (BLF) ‘ఆపరేషన్ బామ్’ ప్రారంభించి నాలుగు రోజుల్లోనే 70కి పైగా దాడులు చేసినట్లు సమాచారం. ఈ దాడులలో పదుల సంఖ్యలో పాకిస్తాన్ సైనికులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. భద్రతా దళాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి.

బలూచిస్థాన్‌ ఖనిజ సంపదపై పాక్-చైనా దోపిడీ

బలూచిస్తాన్ (Balochistan) ప్రాంతంలో నేచురల్ గ్యాస్, నూనె, ఖనిజ వనరులు విరివిగా ఉన్నాయని స్థానికులు అంటున్నారు. ఈ వనరులను పాకిస్థాన్ ప్రభుత్వం చైనా కంపెనీలకు అప్పగించి దోపిడీ చేస్తోందని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపధ్యంలో అక్కడి ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయుధాన్ని ఎత్తిపట్టే దిశగా బలూచ్ మిలిటెంట్లు ముందుకెళ్తున్నారు.

స్వాతంత్ర్యం కోసం పోరాటం

బలూచిస్తాన్ ప్రజలు పాకిస్థాన్ నుంచి స్వాతంత్ర్యం కోరుతున్నారు. తమ భూములు, వనరులు తమకు కావాలని, ఇక పాకిస్థాన్ పాలన నుంచి విముక్తి కావాలని బలూచ్ ఉద్యమకారులు స్పష్టంగా చెబుతున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ వేర్పాటువాదం బలపడుతున్నప్పటికీ.. తాజా “ఆపరేషన్ బామ్”తో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇది పాక్ ఆర్మీకి పెద్ద సవాలుగా మారింది.

Read Also : Trump : 1300 మంది అధికారులను తొలగిస్తున్న ట్రంప్!

Balochistan BLF and other Baloch militant groups Google News in Telugu Pakistan

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.