हिन्दी | Epaper
ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి ఏపీలో సంక్షేమ పథకాలపై ప్రభుత్వం ప్రకటన ప్రయాణికులకు శుభవార్త: టోల్ ఛార్జీలు భరిస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు క్యాబినెట్‌ కీలక నిర్ణయం గ్రామ, వార్డు సచివాలయాల పేరు మార్పు కొత్త వాహనాలపై 10% రోడ్ సేఫ్టీ సెస్ ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల్లో కీలక మార్పులు నేరస్తులకు సీఎం చంద్రబాబు మాస్ వార్నింగ్.. టెక్నాలజీతో చెక్! ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ఉల్లి రైతులకు ఒక్కొక్కరికి రూ.20వేలు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల హాజరు తప్పనిసరి

Telangana Rising Summit 2025 : తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సీబీఎన్–రేవంత్ సాన్నిహిత్యం…

Sai Kiran
Telangana Rising Summit 2025 : తెలంగాణ రైజింగ్ సమ్మిట్ సీబీఎన్–రేవంత్ సాన్నిహిత్యం…

Telangana Rising Summit 2025 : గ్లోబల్ వ్యాపార వాతావరణానికి పెద్దపీట వేసే నాయకుడిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అంతర్జాతీయ పెట్టుబడి సమ్మిట్‌లలో చురుకుగా పాల్గొనడం, అలాగే రాష్ట్రంలో కూడా ఇలాంటి గ్లోబల్ ఈవెంట్స్‌ను నిర్వహించడం ఆయన నాయకత్వ లక్షణాల్లో ముఖ్యమైనవి.

ఇప్పటికే ఆ దారిలోనే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా నడుస్తున్నట్లు కనిపిస్తోంది. హైదరాబాద్‌లో ఈ రోజు ప్రారంభమవుతున్న “తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025”కు రేవంత్ రెడ్డి నేతృత్వం వహిస్తున్నారు. ఈ భారీ పెట్టుబడి సదస్సుకు ప్రపంచంలోని అనేక దేశాల ప్రతినిధులు హాజరవుతుండగా, తెలంగాణ అభివృద్ధి అవకాశాలను గ్లోబల్ స్థాయిలో ప్రదర్శించే ఏర్పాట్లు విస్తృతంగా జరుగుతున్నాయి.

Read Also: Sairat Movie: ఇండియన్ బాక్సాఫీస్‌ను కుదిపేసిన ‘సైరాట్’ సక్సెస్ స్టోరీ

ఈ కీలక ఈవెంట్‌కు ముందు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.
“తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ వేదిక వృద్ధి, ఆవిష్కరణలు మరియు అభివృద్ధికి కొత్త మార్గాలు తెరచాలని ఆకాంక్షిస్తున్నాను” అంటూ ఆయన సందేశం పెట్టారు.

దీనికి వెంటనే స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి,
“#TelanganaRising గ్లోబల్ సమ్మిట్‌కు శుభాకాంక్షలు అందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేశారు.

ఈ పరిణామం ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల (Telangana Rising Summit 2025) మధ్య ఉన్న పరస్పర గౌరవం, సానుకూల సంబంధాలు మరోసారి స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ స్నేహపూర్వక వాతావరణం భవిష్యత్తులో రెండు రాష్ట్రాల సంయుక్త అభివృద్ధికి దోహదపడే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870