📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Air India Ahmedabad-London Flight : మరో ఫ్లైట్లో సాంకేతిక సమస్య

Author Icon By Sudheer
Updated: June 17, 2025 • 3:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎయిర్ ఇండియా విమానాల్లో సాంకేతిక సమస్యలు మరోసారి వార్తల్లో నిలుస్తున్నాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ (Ahmedabad-London Flight) వెళ్ళాల్సిన ఎయిర్ ఇండియా (Air India) AI159 విమానంలో తాజాగా సాంకేతిక లోపం తలెత్తింది. విమానం టేకాఫ్‌కి సిద్ధంగా ఉన్న సమయంలోనే ఈ లోపం గుర్తించడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెంటనే సర్వీసును రద్దు చేసినట్టు అధికారులు వెల్లడించారు. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అహ్మదాబాద్-లండన్ మార్గంలో ఎయిర్ ఇండియా ప్రమాదం

ఇందులో గమనించదగిన విషయం ఏంటంటే.. జూన్ 12న అహ్మదాబాద్-లండన్ మార్గంలోనే ఎయిర్ ఇండియా మరో విమానం కుప్పకూలి భారీ ప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో కెప్టెన్ సుమీత్ సబర్వాల్ సహా 270 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అదే రూట్‌లో తొలిసారి బయలుదేరుతున్న AI159 ఫ్లైట్‌కి ఇలాంటి సాంకేతిక లోపం తలెత్తడం ప్రయాణికుల్లో ఆందోళన రేకెత్తించింది. ఇప్పటికే ఎయిర్ ఇండియా సంస్థపై ప్రజల్లో విశ్వాసం తగ్గుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు వరుసగా అంతరాయాలు

తాజా ఘటనతోపాటు, ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ ఎయిర్‌లైన్స్ విమాన సర్వీసులకు వరుసగా అంతరాయాలు ఎదురవుతున్నాయి. టెక్నికల్ లోపాలు, ఎమర్జెన్సీ ల్యాండింగులు, సిబ్బంది సమస్యలు ఇలా అన్ని మిలిపి విమానయాన రంగంలో నిర్లక్ష్యం చర్చనీయాంశమవుతోంది. వాయుసేవలు వినియోగించే ప్రయాణికులు భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఎయిర్ ఇండియా తాజా ఘటనపై పూర్తి వివరాలు, దీనిపై సంస్థ స్పందన కోసం ఇంకా వేచి చూడాల్సి ఉంది.

Read Also : Thug Life: కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదలకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

Ahmedabad-London Flight air india Google News in Telugu Technical problem

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.