📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు మన్యం జిల్లాలో ఏనుగుల బీభత్సం పవన్ ను హెచ్చరించిన కేఏ పాల్ బంగాళాఖాతంలో వాయుగుండం .. వర్షాలు కురిసే అవకాశం రైతులకు నేరుగా కొత్త పాస్ పుస్తకాలు ఈ నెల 12 నుంచి ఆర్టీసీలో అద్దె బస్సుల సమ్మె? పూరీ – తిరుపతి రైలులో మంటలు సంక్రాంతికి ఆర్టీసి ప్రత్యేక బస్సులు పరకామణి కేసులో ఊహించని పరిణామం! ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు | బోర్డు కీలక ఆదేశం ట్రావెల్స్ బస్సులో మంటలు

Breaking News -TDP : ఆ ముగ్గురు MLAలను సస్పెండ్ చేయండి – వైసీపీ డిమాండ్

Author Icon By Sudheer
Updated: August 23, 2025 • 1:49 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త వివాదం తెరపైకి వచ్చింది. ప్రతిపక్ష పార్టీ వైసీపీ, అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ (TDP) ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు బుడ్డా రాజశేఖర్ రెడ్డి (శ్రీశైలం), నజీర్ అహ్మద్ (గుంటూరు ఈస్ట్), మరియు కూన రవికుమార్ (ఆమదాలవలస). వీరు వివిధ నేరాలకు పాల్పడ్డారని వైసిపి ఆరోపించింది.

వైసిపి ఆరోపణలు

వైసిపి ఆరోపణల ప్రకారం.. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అటవీ అధికారులపై దాడికి పాల్పడ్డారని, దీనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేసింది. గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తన సొంత పార్టీ కార్యకర్తను వేధించారని, అలాగే ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ ఒక మహిళా ప్రిన్సిపల్‌ను వేధించారని వైసిపి తీవ్ర ఆరోపణలు చేసింది.

ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి మౌనంపై ప్రశ్న

ఈ ఘటనలపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని వైసిపి ప్రశ్నించింది. ప్రజాప్రతినిధులు ఇలాంటి చర్యలకు పాల్పడటం సరికాదని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసిపి డిమాండ్ చేసింది. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి.

https://vaartha.com/telugu-news-dogs-straw-dog-attack-on-man-scenes-recorded-on-camera/national/534915/

Google News in Telugu Suspend those three MLAs - YCP demands ycp ycp demands

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.