📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

10th Results : తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య టెక్నో కరిక్యూలమ్ విద్యార్థుల ప్రభంజనం

Author Icon By Sudheer
Updated: May 1, 2025 • 8:03 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నేడు విడుదలైన తెలంగాణ పదవ తరగతి ఫలితాలలో శ్రీ చైతన్య టెక్నో కరిక్యూలమ్, సత్తుపల్లి విద్యాలయం విద్యార్థులు అద్భుత ప్రతిభను కనబరిచారు. 600 మార్కులకు గాను 583 మార్కులతో కోట సాయి అండని అనే విద్యార్థిని ప్రథమ స్థానాన్ని సాధించగా, 580కి పైగా మార్కులు సాధించిన మరో ముగ్గురు విద్యార్థులు ఉన్నారు. అంతేకాక, 550కు పైగా మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య 15గా ఉంది.

ఆంగ్లంలో 27 మంది, గణితంలో 21 మంది, సైన్స్లో 13 మంది, సోషల్‌లో 12 మంది, హిందీలో 12 మంది, తెలుగులో 13 మంది విద్యార్థులు ‘A’ గ్రేడ్ సాధించి తమ ప్రతిభను చాటారు. ఈ ఫలితాలు శ్రీ చైతన్య విద్యా సంస్థల క్రమశిక్షణ, సమయపాలన, ఖచ్చితమైన కరిక్యూలమ్ అమలుకి నిదర్శనంగా నిలుస్తున్నాయని సంస్థల అధినేత మల్లెంపాటి ఆదర్శ్ పేర్కొన్నారు.

ఈ విజయాన్ని పురస్కరించుకొని, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను, టీచర్లను ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అభినందించారు. విద్యార్థుల విజయంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. NTSE, 10QM, JSU, NASA, INTSO, KAT, Sujets Olympiad లాంటి పోటీ పరీక్షల్లోనూ శ్రీ చైతన్య విద్యార్థులు అగ్రగాములుగా నిలుస్తారని డైరెక్టర్ తెలిపారు. ఈ ఫలితాలు భవిష్యత్తులో విద్యార్థుల విశ్వస్థాయిలో ప్రతిభను మెరిపించడానికి పునాది కానున్నాయి.

10th class 10th class results Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.