📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Snake Festival: బాబోయ్ పాముల పండుగనంటా.. చూద్దాం రండి

Author Icon By Sudha
Updated: July 19, 2025 • 5:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పాము పూజ (Snake Festival)లేదా సర్ప పూజ అనే పేరుతో భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఇది ముఖ్యంగా ఆషాఢం – శ్రావణం మాసాల్లో, నాగుల చవితి, నాగపంచమి (Snake Festival) వంటి పండుగల సందర్భంలో నిర్వహించబడే విశిష్ట సంప్రదాయం. ఇది ప్రాచీన హిందూ సంప్రదాయంలో (Ancient Hindu tradition)భాగం. పాములను దేవతలు (Snake Festival)గా పరిగణిస్తూ పూజించడం ఇందులో ప్రధానాంశం.ముఖ్యంగా నాగదేవత (శేషనాగుడు, వాసుకి, మనస, కర్కోటక, తదితరులు)కు నివేదనలు సమర్పించి, ఆయుష్షు, సంతానం, సంపద, ఆరోగ్యం కోసం ప్రార్థించటం జరుగుతుంది. నాగుపాము, కరైట్ వంటి విష సర్పాలను కొందరు మెడలో వేలాడదీసుకుంటారు. మరికొందరు వాటిని బుట్టల్లో చుట్టుకుని వస్తారు. ఇంకొందరు విష సర్పాలను నోటిలో పట్టుకుని వివిధ విన్యాసాలు చేస్తారు. వేడుకంతా పూర్తైన తరువాత ఈ పాములను తిరిగి అడవిలో వదిలివేస్తారు. ఈ పూజ సమయంలో కోరుకునే కోరికలు నెరవేరుతాయని స్థానికులు నమ్ముతారు. ఈ ఆచారం.

Snake Festival: బాబోయ్ పాముల పండుగనంటా.. చూద్దాం రండి

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో ఈ పాముల జాతర జరగుతుంది. జిల్లాలోని విభూతిపూర్‌లోని సింధియా ఘాట్‌ వద్ద పాముల ఉత్సవం నిర్వహిస్తారు. ఉత్సవంలో పాల్గొనే ప్రజలంతా విషపూరితమైన పాములను తాళ్లలా మెడలో వేలాడాదీసుకుంటారు. అంతేకాదు..పాములని నోటిలో కూడా పెట్టుకుని పాములతో విన్యాసాలు చేస్తారు. గండక్ నదిలో స్నానం చేసి భగవతి దేవిని పూజిస్తారు. వేలాది మంది ప్రజలు ఈ జాతరకు పాములతో వస్తారు. వాటితో విన్యాసాలు చేస్తారు. దీని వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.సింధియా ఘాట్ వద్ద జరిగే ఈ జాతర సమష్టిపుర నగరం నుండి 23 కి.మీ దూరంలో ఉన్న బుధి గండక్ నది ఒడ్డున జరుగుతుంది. ఈ జాతర సింధియా బజార్‌లోని మా భగవతి ఆలయంలో పూజతో ప్రారంభమవుతుంది. ఆ తర్వాత భక్తులు పాములను బుట్టల్లో మోసుకెళ్లి సింధియా ఘాట్ చేరుకుంటారు. అక్కడ, నదిలో స్నానం చేసి విషహరి మాతను, నాగ దేవతను పూజిస్తారు. అనంతరం నాగుపాము, కరైట్ వంటి విష సర్పాలను కొందరు మెడలో వేలాడదీసుకుంటారు. మరికొందరు వాటిని బుట్టల్లో చుట్టుకుని వస్తారు. ఇంకొందరు విష సర్పాలను నోటిలో పట్టుకుని వివిధ విన్యాసాలు చేస్తారు. వేడుకంతా పూర్తైన తరువాత ఈ పాములను తిరిగి అడవిలో వదిలివేస్తారు. ఈ పూజ సమయంలో కోరుకునే కోరికలు నెరవేరుతాయని స్థానికులు నమ్ముతారు. ఈ ఆచారం ముఖ్యంగా కుటుంబ వృద్ధికి, ఆనందం, శ్రేయస్సు కోసం నిర్వహిస్తారు.

నాగ చతుర్థి ఎందుకు జరుపుకుంటారు?

నాగ చతుర్థి / చవితి నాగపూజను గమనించడానికి ఒక పవిత్రమైన రోజు. కార్తీక మాసంలో దీపావళి అమావాస్య తర్వాత నాల్గవ రోజు (చతుర్థి) నాగుల చవితి జరుపుకుంటారు. ఇది నాగదేవతలను (సర్ప దేవతలను) పూజించే పండుగ. నాగుల చవితిని వివాహిత స్త్రీలు తమ పిల్లల క్షేమం కోసం జరుపుకుంటారు.

పాములు ఏ దీవెనలు ఇస్తాయి?

పాములు తమ జ్ఞానాన్ని మరియు శక్తులను గౌరవించి, గౌరవించే వారికి అంతర్దృష్టి, అదృష్టం మరియు అదృష్టాన్ని ప్రసాదిస్తాయి.

నాగుల చిహ్నం ఏమిటి?

సర్పాలకు శాశ్వతత్వం, సంతానోత్పత్తి మరియు పునరుత్పత్తి చిహ్నాలు జతచేయబడ్డాయి. అవి విశ్వానికి రక్షకులు మరియు వాటి సూచనలు తరచుగా భారతీయ పురాణాలు మరియు జానపద కథలలో కనిపిస్తాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also: KFC: నాన్వెజ్ విక్రయాలపై ముదిరిన వివాదంతో కెఎఫ్సీ క్లోజ్

BreakingNews Hindu Festivals Indian Traditions Nag Panchami Sarpa Puja Snake Festival Snake Worship

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.