Delhi : కుప్పకూలిన ఆరంతస్తుల భవనం.. నలుగురి మృతి

Read Time:  1 min
Six story building collapses, four dead
Six story building collapses, four dead
FONT SIZE
GET APP

Delhi: దేశ రాజధాని ఢిల్లీలో శనివారం (ఈరోజు) ఘెర విషాదం చోటుచేసుకుంది. ముస్తాఫాబాద్‌ ప్రాంతంలో ఆరంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

image

Read Also: ఢిల్లీ లో ‘దేవి’ ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభానికి సిద్ధం!

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.