हिन्दी | Epaper
ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ ఉద్యోగాలపై త్వరలో సిఎం రేవంత్ రెడ్డి భారీ ప్రకటన మేడారం జాతరతో ఆర్టీసీకి రూ.3.28 కోట్ల ఆదాయం రాష్ట్రానికి నిధులపై ప్రత్యేక కార్యాచరణ ఎన్నికలు సాఫిగా జరిగేలా చర్యలు నేటితో ముగియనున్న ఉపసంహరణ గడువు రాజ్యాంగాన్ని తొలగించడమే BJP లక్ష్యం రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

Latest Telugu News: Chevella: ట్రైన్ మిస్..బస్ ఎక్కి మృత్యువుకు చేరువైన అక్కాచెల్లెళ్లు

Vanipushpa
Latest Telugu News: Chevella: ట్రైన్ మిస్..బస్ ఎక్కి మృత్యువుకు చేరువైన అక్కాచెల్లెళ్లు

అయ్యో దేవుడా.. ఎంత పని చేశావయ్యా.. నా పిల్లలు లేకుండా నేను బ్రతికేదేలా! నా పిల్లల్ని నాకివ్వండయ్యా అంటూ బోరున విలపిస్తున్న ఈ తల్లి ఆవేదన గుండెల్ని పిండేస్తుంది. ఈరోజు ఉదయం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల(Chevella) వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు మృతి చెందడం ఆ కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ముగ్గురు బిడ్డల మరణంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తాండూరు వడ్డెర గల్లీకి చెందిన ఎల్లయ్య గౌడ్ డ్రైవర్ పని చేస్తూ తన ముగ్గురు కూతుళ్లను చదివిస్తున్నాడు. ఓ పెళ్లి వేడుక కోసం గతనెల 17న ఇంటికి వచ్చిన ముగ్గురు అక్కాచెల్లెళ్లు తిరిగి వెళ్తుండగా.. అనుకోని ఈ ప్రమాదం వారి జీవితాలను చీకటి చేసింది.

Read Also: Chevella Accident: ఇద్దరు డ్రైవర్ల మృతి తో సంక్లిష్టంగా మారనున్న దర్యాప్తు!

Chevella
Chevella

ట్రైన్ మిస్ కావడంతో బస్సు ఎక్కారు

మృత్యువు ఎప్పుడు, ఎటు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేరు. ఇప్పుడు ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ల జీవితంలోనూ ఇదే జరిగింది. ఈరోజు ట్రైన్ లో హైదరాబాద్ రావాల్సిన ఈ ముగ్గురు.. ట్రైన్ మిస్ కావడంతో బస్సు ఎక్కారు. అదే తమ పాలిట యమపాశం అవుతుందని ఊహించలేకపోయారు. ఐదు నిమిషాల ఆలస్యం వారి జీవితాలనే చీకటిగా మార్చింది. ఈ పరీక్ష ఉందని చెప్పడంతో ఎల్లయ్య గౌడ్ ముగ్గురు కూతుళ్లను ఉదయాన్నే ట్రైన్ ఎక్కించడానికి వెళ్ళాడు. కానీ, అప్పటికే కాస్త ఆలస్యం కావడంతో ట్రైన్ మిస్సై పోయింది. దీంతో ఎల్లయ్య తన ముగ్గురు కూతుళ్లను తాండూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఎక్కించాడు.

గుండె పగిలే వార్త!

అలా కూతుళ్లను బస్సు ఎక్కించి.. ఇంటికి వెళ్లి ఓ కునుకు తీశాడు.. ఇంతలోనే గుండె పగిలే వార్త! ఉదయం 4.40 గంటల ప్రాంతంలో తాండూరు నుంచి బయలుదేరిన బస్సు చేవెళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఎల్లయ్య ముగ్గురు కూతుళ్లును మృత్యువు కబళించింది. ఎల్లయ్యకు మొత్తం నలుగురు సంతానం కాగా.. వారిలో మొదటి కూతురికి వివాహమైంది. మిగతా ముగ్గురు కుమార్తెలు తనూషా, సాయి ప్రియా, నందిని హైదరాబాద్ లోని కోటి ఉమెన్స్ కాలేజీలో చదువుతున్నారు.

చేవెళ్ల ఏ రాష్ట్రంలో ఉంది?
చేవెళ్ల అనేది భారతదేశంలోని తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలోని హైదరాబాద్ పట్టణం, మండలం మరియు శివారు ప్రాంతం.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేవంత్ భాషను తప్పు పట్టిన కేటీఆర్

రేవంత్ భాషను తప్పు పట్టిన కేటీఆర్

గుడ్ న్యూస్..తెలంగాణ లో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు

గుడ్ న్యూస్..తెలంగాణ లో గృహాలకు ఫ్రీగా విద్యుత్ కనెక్షన్లు

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

హిందుస్థాన్ లివర్ కంపెనీ వేర్‌హౌస్‌లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ ఫిల్మ్ హబ్‌గా మారుతుంది, డిప్యూటీ సీఎం భట్టి ప్లాన్!

హైదరాబాద్ ఫిల్మ్ హబ్‌గా మారుతుంది, డిప్యూటీ సీఎం భట్టి ప్లాన్!

రేవంత్ కేవలం ముస్లింల కోసమే పని చేస్తున్నారు – నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు

రేవంత్ కేవలం ముస్లింల కోసమే పని చేస్తున్నారు – నితిన్ నబీన్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..? కేసీఆర్ జాతిపిత ? – సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ చేసినందుకా..? కేసీఆర్ జాతిపిత ? – సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

మార్చి నెల 19న గద్దర్ అవార్డుల ప్రదానోత్సవం

హామీలన్నీ నెరవేర్చి తీరుతాం:మంత్రి వివేక్

హామీలన్నీ నెరవేర్చి తీరుతాం:మంత్రి వివేక్

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

పవన్ కల్యాణ్ పై మహేశ్ కుమార్ గౌడ్ విమర్శలు .. స్పందించిన తెలంగాణ జనసేన

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కష్టాల పాలవుతాం:పద్మాదేవేందర్ రెడ్డి

మిర్చి ధరలు పెరగడంతో సంబరంలో రైతన్న

మిర్చి ధరలు పెరగడంతో సంబరంలో రైతన్న

మంత్రులపై సీఎం రేవంత్ ఆగ్రహం

మంత్రులపై సీఎం రేవంత్ ఆగ్రహం

📢 For Advertisement Booking: 98481 12870