हिन्दी | Epaper
మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక మైనర్లకు పెన్షన్లు ఇవ్వాలని ఏపీ క్యాబినెట్ నిర్ణయం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ నేషనల్ కబడ్డీలో విజేతగా హర్యానా బంగారం ధర ఒక్కరోజే భారీగా పతనం, వెండి షాక్! ఒక్కసారిగా మైన్ కూలడంతో 200 మంది కార్మికులు మృతి ఫిబ్రవరి 1 నుంచి ఈ పనులు చేయాల్సిందే! టీ20 వరల్డ్ కప్ 2026 సాంగ్ వచ్చేసింది 2,273 సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక

Show Time : షో టైం మూవీ టాక్

Sudheer
Show Time : షో టైం మూవీ టాక్

అనిల్ సుంకర ప్రౌడ్లీ ప్రెజెంట్.. స్కై లైన్ మూవీస్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కిషోర్ గరికిపాటి నిర్మాతగా మదన్ దక్షిణామూర్తి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం షో టైం(Show Time ). నవీన్ చంద్ర (Naveen Chandra) హీరోగా కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటిస్తున్న వినూత్నమైన థ్రిల్లర్ చిత్రం జూలై 4న అనగా నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. కాగా ఈ సినిమాపై నమ్మకంతో గత రెండు రోజులుగా ప్రీమియర్స్ ప్రదర్శించారు. మరి షో టైమ్ తో నవీన్ చంద్ర భయపెట్టాడా లేదా చూద్దాం.

షో టైం కథ :

కథగా చెప్పుకోవానికి ఇది ఒక సింపుల్ లైన్. ఓ ఇంటిలో అర్ధరాత్రి 11 గంటల సమయంలో ఫ్యామిలీ మొత్తం కూర్చుని సరదగా ముచ్చటించుకుంటుండగా అర్ధరాత్రి న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారని ci లక్ష్మీకాంత్ ( రాజా రవీంద్ర) వార్నింగ్ ఇస్తాడు. అక్కడ సూర్య (నవీన్ చంద్ర), శాంతి( కామాక్షి భాస్కర్ల ) సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ లక్ష్మీ కాంత్ ఏదైనా చేస్తాడేమో అని సూర్య బయపడే టైమ్ లో కథ కీలక మలుపు తిరుగుతుంది. ఈ కేసు నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు. వారికి లాయర్ వరదరాజులు ( VK నరేష్) ఎలా సేవ్ చేసాడు అనేది తెరపై చూసి తెలుసుకోవాలి.

షో టైం విశ్లేషణ :

ఈ కథ మొత్తం ఒక రోజులోనే జరుగుతుంది. సింపుల్ కథను నీట్ గా ప్రెజెంట్ చేసాడు దర్శకుడు మదన్. ఫస్ట్ హాఫ్ కేవలం 45 నిడివితో ముగించి అసలు కథను సెకండ్ హాఫ్ లో స్టార్ట్ చేశాడు. ఎప్పుడైతే కథలో నరేష్ ఎంటర్ అవుతాడో అక్కడి నుండి హిలేరియస్ గా నవ్వించాడు. అదే టీమ్ లో సస్పెన్స్ ను కూడా బాగా హ్యాండిల్ చేసాడు. ఇటువంటి సినిమాలు మలయాళంలో ఎక్కవ వస్తుంటాయి. అలంటి నేపథ్యంలోనే ఒక రూమ్ లోనే సినిమాను ఆసాంతం నడిపించి ఎంగేజ్ చేశాడు దర్శకుడు మదన్. సస్పెన్స్ లో కామెడీ మిక్స్ చేయడంలో డైలాగ్స్ లో పదును చూపిస్తే వర్కౌట్ అవుతుంది. ఆ విషయంలో టీమ్ సక్సెస్ అయింది. గవిరెడ్డి శ్రీనివాస్ డైలాగ్స్ బాగా పండాయి. రాజా రవీంద్ర, నరేష్ మధ్యలో ఉండే ఎపిషోడ్ సినిమాకే హైలెట్. ఇక క్లైమాక్స్ ఊహించిన దానికి బిన్నంగా ఉంటుంది.

షో టైం నటీనటుల తీరు :

నవీన్ చంద్ర ఇలాంటి పాత్రలు కొత్తేమి కాదు. ఆ అనిభావంతోనే ఈజ్ తో చేసేశాడు. VK నరేష్ తనదైన మార్క్ కామెడీతో అదరగొట్టాడు. రాజా రవీంద్ర సైకో పోలీస్ పాత్రతో సినిమాను నడిపించడంలో మేజర్ రోల్ పోషించాడు. కామాక్షి ఉన్నంతలో మెప్పించింది. ఇక జెమిని సురేష్ ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ పాత్రలో నవ్వించాడు. ఇక శేఖర్ చంద్ర నేపధ్య సంగీతం చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు బాగున్నాయి.

ఫైనల్ గా ఈ మూవీ హిలేరియస్ గా నవ్విస్తూ.. భయపెట్టే.. షో.. టైమ్.. బాగుంది..3/5

Read Also : One Big Beautiful Bill : ట్రంప్ బిల్లుపై IMF హెచ్చరిక

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

చరణ్ -సుకుమార్ మూవీ కథ ఎలా ఉండబోతుందంటే !!

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

తిరుమలలో అనిల్ రావిపూడి, నెక్స్ట్ మూవీపై బిగ్ అప్డేట్!

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

నైజాం లో అరుదైన రికార్డు సాధించిన ‘మన శంకరవరప్రసాద్ గారు’

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

మరోసారి డిజాస్టర్ డైరెక్టర్ కు ప్రభాస్ ఛాన్స్ ?

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

నీ బాడీని అలాంటి డ్రెస్ లో చూడాలంటూ ఐశ్వర్యా రాజేశ్ ను ఇబ్బంది

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

వామ్మో.. ఒక్క సీన్ కు రూ.50 కోట్లా? ఏంటి కింగ్ ఇది !!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

నెల తిరిగేలోపే OTTలోకి వచ్చేస్తున్న ‘రాజాసాబ్’!

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

‘ధురందర్’ తెలుగులో స్ట్రీమింగ్! ఈ బ్లాక్‌బస్టర్ మిస్ అవుతారా?

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

ఒక్క ఫ్లెక్స్‌తో సంచలనం! ‘వారణాసి’పై రాజమౌళి మాస్టర్ స్ట్రోక్

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

తలైవా ఆటోబయోగ్రఫీ షురూ! రజినీ జీవితం బయటపడబోతోందా?

ఫిబ్రవరిలో చిరంజీవి కొత్త సినిమా లాంచ్?

ఫిబ్రవరిలో చిరంజీవి కొత్త సినిమా లాంచ్?

ప్రభాస్ ఎదుగుదలపై కుట్రా? ‘ది రాజాసాబ్’తో మళ్లీ చర్చ

ప్రభాస్ ఎదుగుదలపై కుట్రా? ‘ది రాజాసాబ్’తో మళ్లీ చర్చ

📢 For Advertisement Booking: 98481 12870