📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

Kaleshwaram : కాళేశ్వరాన్ని అద్భుత క్షేత్రంగా తీర్చిదిద్దుతాం – సీఎం రేవంత్

Author Icon By Sudheer
Updated: May 15, 2025 • 9:28 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth ) కాళేశ్వర పుష్కరాలను(kaleshwaram pushkaralu) సందర్శించిన అనంతరం ఈ పవిత్ర క్షేత్రాన్ని అత్యుత్తమ ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. కాళేశ్వరంలో గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా ప్రవహించే సరస్వతీ నది త్రివేణి సంగమంలో పుష్కరాలు ప్రారంభమైన సందర్భంగా సీఎం పర్యటించారు.

కాళేశ్వరాన్ని పుణ్యభూమిగా తీర్చిదిద్దుతాం

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, “గోదావరి, కృష్ణా, సరస్వతీ పుష్కరాలను నిర్వహించే అదృష్టం నాకు దక్కింది. ఈ పుష్కరాలన్నింటినీ ఘనంగా నిర్వహించేలా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తాం. కాళేశ్వరాన్ని పుణ్యభూమిగా మాత్రమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రముఖ పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటాం” అని అన్నారు.

సమాచారం కేంద్రాలు ఏర్పాటు

దేశం నలుమూలల నుండి భక్తులు, పర్యాటకులు తరలివచ్చేలా మౌలిక వసతులు, రహదారులు, వసతి గృహాలు, సమాచారం కేంద్రాలు ఏర్పాటుచేస్తామని సీఎం స్పష్టం చేశారు. పుష్కరాల సమయంలో ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేసిన సీఎం, భవిష్యత్‌లో మరింత విస్తృత ప్రణాళికలతో కాళేశ్వర అభివృద్ధిని వేగవంతం చేస్తామని తెలిపారు.

Read Also : Trinamool Congress : తృణమూల్లో చేరిన బీజేపీ మాజీ కేంద్ర మంత్రి

cm revanth Kaleshwaram kaleshwaram pushkaralu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.