📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Rajamahendravaram tiger news : రాజమండ్రిలో పెద్దపులి కలకలం, స్కూల్ పక్కనే సంచారం! ప్రజల్లో భయం

Author Icon By Sai Kiran
Updated: February 4, 2026 • 10:19 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Rajamahendravaram tiger news : తూర్పుగోదావరి జిల్లాలో పెద్దపులి సంచారం ప్రజల్లో తీవ్ర భయాందోళనలకు దారితీస్తోంది. తాజాగా రాజమహేంద్రవరం పరిధిలోని Delhi Public School Rajahmundry సమీపంలో పెద్దపులి కదలికలు సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. ఎస్‌వీపీఎస్ ఫంక్షన్ హాల్, స్కూల్ మధ్య ఉన్న కొబ్బరి తోటలోకి పులి వెళ్లినట్లు అటవీ అధికారులు గుర్తించారు.

గత నాలుగు రోజులుగా పాదముద్రలు మాత్రమే కనిపించగా, ఇప్పుడు ప్రత్యక్ష దృశ్యాలు వెలుగులోకి రావడంతో అప్రమత్తత పెరిగింది. ఆటోనగర్, గాడాల, దివాన్‌చెరువు ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లు సమాచారం రావడంతో అధికారులు ట్రాప్స్ ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇటీవల పశువులపై దాడి ఘటనలు కూడా చోటుచేసుకోవడంతో ప్రజలు ఇళ్లలోనే ఉండిపోతున్నారు.

Read Also: Ranveer Singh: ధురంధర్ 2 లొకేషన్ మేనేజర్‌పై కేసు నమోదు!

పులిని సురక్షితంగా పట్టుకునేందుకు (Rajamahendravaram tiger news) అటవీ శాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. అదనంగా పూణే నుంచి వన్యప్రాణి నిపుణులను రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

andhra pradesh wildlife alert Breaking News in Telugu east godavari news forest department operation Google News in Telugu Latest News in Telugu local panic news rajamahendravaram tiger news telugu breaking news Telugu News tiger movement cctv tiger spotted near school tiger tracking team wild animal rescue india

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.