📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Rahul : ఈసీపై రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటు -BJP

Author Icon By Sudheer
Updated: August 8, 2025 • 6:49 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ఎన్నికల సంఘం (EC)పై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ వ్యాఖ్యలు సిగ్గుచేటని, ప్రజల తీర్పును అవమానించడమేనని బీజేపీ నాయకులు విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌ను తిరస్కరించినందువల్లే రాహుల్‌లో నిరాశ, అసహనం పెరిగిపోయాయని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ అన్నారు. అందుకే ఆయన ఈసీ లాంటి స్వతంత్ర సంస్థలపై అసంబద్ధ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీ క్యారెక్టర్ ఇదే

రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ, రాహుల్ గాంధీ క్యారెక్టర్ ఇలాగే ఉందని, అందుకే ప్రజలు కాంగ్రెస్‌ను పక్కన పెట్టారని ఎద్దేవా చేశారు. ఎన్నికల సంఘం క్షపాతంగా వ్యవహరిస్తుందని, దానిపై అనవసరంగా ఆరోపణలు చేయడం సరికాదని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమమని, దానిని గౌరవించాలని బీజేపీ నాయకులు సూచించారు.

ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చ

కాంగ్రెస్ నాయకులు ఎన్నికల ఫలితాలను అంగీకరించలేకపోతున్నారని, అందుకే ఈసీపై ఆరోపణలు చేస్తున్నారని బీజేపీ ఆరోపించింది. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, ప్రజల తీర్పును గౌరవించాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఈ వివాదం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read Also ; Ajit Doval meets Putin : పుతిన్ ను కలిసిన అజిత్ దోవల్

elections rahul gandhi

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.