📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం

Poverty : దేశంలో మరింత తగ్గనున్న పేదరికం – SBI

Author Icon By Sudheer
Updated: June 10, 2025 • 2:36 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారతదేశంలో పేదరికం (Poverty ) స్థాయులు ఏటేటా గణనీయంగా తగ్గుతున్నాయి. తాజాగా SBI బ్యాంకు విడుదల చేసిన నివేదికలో 2023లో భారతదేశ పేదరిక రేటు 5.3 శాతంగా ఉందని వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే తాజా ఎస్‌బీఐ అధ్యయనం ప్రకారం 2024 నాటికి ఇది మరింత తగ్గి 4.6 శాతానికి చేరుతుందని అంచనా వేయబడింది. ఇది పేదరిక నిర్మూలనలో భారత్‌ వేసిన దశల తరహాలోనే గొప్ప పురోగతిగా పరిగణించబడుతోంది.

పేదరిక నిర్మూలనలో గణనీయ పురోగతి

ఎస్‌బీఐ (SBI) నివేదిక ప్రకారం దేశంలో నూతన సంక్షేమ పథకాలు, ఆర్థిక స్థిరత్వం, గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలు ప్రజల జీవన ప్రమాణాల్ని మెరుగుపరిచాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నేరుగా డబ్బులు జమ చేసే పథకాలు, బీమా, ఆరోగ్య భద్రత వంటి కార్యక్రమాలు పేదరికాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఎస్‌బీఐ విశ్లేషించింది.

ప్రపంచ అంచనాలకు మించి అభివృద్ధి

ప్రపంచ బ్యాంకు అంచనాలకు మించి భారత్‌ పేదరిక నిర్మూలనలో పురోగతిని సాధిస్తోందని ఎస్‌బీఐ విశ్వాసం వ్యక్తం చేసింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని భవిష్యత్‌లో మరిన్ని సాధనాలు చేపట్టాలి. సామాజిక న్యాయం, ఉపాధి అవకాశాల పెరుగుదల, విద్యా–ఆరోగ్య రంగాల్లో పెట్టుబడులు పెరిగితే దేశం త్వరలోనే అత్యల్ప పేదరిక రేటుతో ఉన్న దేశాల జాబితాలో చేరవచ్చని నివేదిక సూచిస్తోంది.

Read Also : Fire Accident: ఢిల్లీలో అపార్టుమెంటులో అగ్నిప్రమాదం ఒక్కటే ఇంట్లో 3 మృతి

- India's back india Pedarikam SBI

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.