Phone Price : భారీగా పెరిగిన పోకో, రెడ్ మీ ఫోన్ ధరలు

Read Time:  1 min
Phone Price : భారీగా పెరిగిన పోకో, రెడ్ మీ ఫోన్ ధరలు
FONT SIZE
GET APP

టెక్ రంగంలో స్మార్ట్‌ఫోన్ ధరల మోత కొనసాగుతోంది. ఇప్పటికే వివో, ఐకూ, శాంసంగ్ వంటి దిగ్గజ సంస్థలు తమ ఫోన్ల ధరలను పెంచగా, తాజాగా ఆ జాబితాలోకి ప్రముఖ చైనా బ్రాండ్లు పోకో, రెడ్మీ కూడా చేరాయి. పోకో సంస్థ తన పాపులర్ మోడళ్లైన C75, M7, C85, M7 ప్లస్ మరియు F7 సిరీస్‌లోని వివిధ వేరియంట్లపై రూ. 1,000 నుండి రూ.2,500 వరకు ధరలను పెంచినట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ కొత్త ధరలు నేటి నుంచే అమలులోకి రానున్నాయి. ఈ పెంపుతో పోకో బేస్ మోడల్ ధర ఇప్పుడు Rs.10,999కి చేరుకుంది.

Uttar Pradesh Bus Accident: స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

Sudheer

రచయిత గురించి

Sudheer

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.