దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
దేశప్రధాని మోదీ (PM Narendra Modi) 12వ సారి జెండా ఎగురవేసారు. ఈ వేడుకల్లో 25 వేలమంది పాల్గొనేలా అధికారులు ఏర్పాటు చేశారు. అంతమాత్రమే కాక ప్రస్తుతం భారత్ పాకిస్థాన్ల మధ్య
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) యుద్ధ కాల్పల ఒప్పందంలో ఉండడం, రెండు దేశాలమధ్య ఉద్రిక్తల వేళ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మోదీ | జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఢిల్లీలో హైఅలర్ట్ ను ప్రకటించారు. 15వేలమంది బలగాలతో భారీ భద్రతా ఏర్పాటు చేశారు. రాజ్ ఘాట్ వద్ద మహాత్మగాంధీకి మోదీ రాజ్ ఘాట్లో మహాత్మగాంధీకి నివాళులు
అర్పించారు. ప్రధాని మోదీ ప్రధాని హోదాలో 12వ సారి జాతీయ జెండాను ఎగుర
వేసారు.
PM Narendra Modi : భారీ భద్రత మధ్య మోదీ జెండా ఆవిష్కరణ
By
Sai Kiran
Updated: August 15, 2025 • 11:40 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.