हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bank Holidays : అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు

Sai Kiran
Bank Holidays : అక్టోబర్ 2025లో 20 రోజుల బ్యాంక్ సెలవులు

Bank Holidays : ఈ ఆర్థిక సంవత్సరం లో అక్టోబర్ నెల ప్రారంభమైంది. ఈ నెలలో దాదాపు 20 రోజులు బ్యాంకులు మూసివుంటాయి. సాధారణ వారాంతపు సెలవులు,(Bank Holidays) పండుగలు మరియు జాతీయ దినోత్సవాల కారణంగా ఎక్కువ రోజులు బ్యాంకులు పనిచేయవు. రిజర్వ్ బ్యాంక్ (RBI) ఇప్పటికే అధికారిక జాబితాను ప్రకటించింది. కాబట్టి, కస్టమర్లు తమ ఆర్థిక పనులను ముందుగా పూర్తి చేసుకోవడం మంచిది.

పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్‌లు, డిమాండ్ డ్రాఫ్ట్‌లు, చెక్ క్లియరెన్స్ కోసం బ్యాంక్‌కి వెళ్లాల్సి ఉంటే, ముందుగా ప్రణాళిక చేసుకోవడం అవసరం. బ్యాంకులు మూసివున్నా, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సర్వీసులు సక్రమంగా పనిచేస్తాయి. అలాగే ATMలు మరియు క్యాష్ డిపాజిట్ మెషిన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

అక్టోబర్‌లో ముఖ్య బ్యాంక్ సెలవుల తేదీలు:

  • అక్టోబర్ 1: మహర్ణవమి, దుర్గాపూజ – అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, కొచ్చి, కోల్‌కతా, పాట్నా
  • అక్టోబర్ 2: మహాత్మా గాంధీ జయంతి, దసరా – దేశవ్యాప్తంగా
  • అక్టోబర్ 3: దుర్గాపూజ – గాంగ్‌టక్
  • అక్టోబర్ 5, 12, 19, 26: ఆదివారాలు – దేశవ్యాప్తంగా
  • అక్టోబర్ 6: లక్ష్మీపూజ – అగర్తల, కోల్‌కతా
  • అక్టోబర్ 7: వాల్మీకి జయంతి, కుమార్ పూర్ణిమ – బెంగళూరు, భువనేశ్వర్, సిమ్లా
  • అక్టోబర్ 10: కర్వా చౌత్ – సిమ్లా
  • అక్టోబర్ 11: రెండో శనివారం – దేశవ్యాప్తంగా
  • అక్టోబర్ 18: కటి బిహు – గౌహతి
  • అక్టోబర్ 20-22: దీపావళి, నరక చతుర్దశి, గోవర్ధన్ పూజ, విక్రమ్ నూతన సంవత్సరం, బలిపాడమి – ప్రధాన నగరాలు
  • అక్టోబర్ 23: భాయ్‌దూజ్, చిత్రగుప్త జయంతి – అహ్మదాబాద్, కోల్‌కతా, లక్నో, సిమ్లా
  • అక్టోబర్ 25: నాలుగో శనివారం – దేశవ్యాప్తంగా
  • అక్టోబర్ 27-28: ఛఠ్ పూజ – కోల్‌కతా, పాట్నా, రాంచీ
  • అక్టోబర్ 31: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి – అహ్మదాబాద్

బ్యాంక్ సెలవులు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉండవు. రాష్ట్రాల వారీగా మరియు పండుగల ఆధారంగా మారుతాయి. కాబట్టి, మీ ప్రాంతానికి సంబంధిత RBI సెలవుల జాబితాను ముందుగా చూసుకోవడం అవసరం. ATMలు, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి డిజిటల్ సర్వీసులు అందుబాటులో ఉండటం వల్ల సమస్యలు తక్కువగా ఉంటాయి.

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

స్కూల్ బస్సు నిర్లక్ష్యం.. ఏడేళ్ల చిన్నారి బలి!

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

శ్రీవారిని దర్శించుకున్న న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

ఐఏఆర్ఐలో యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాలు

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

దుబాయ్‌లో చిక్కుకున్న నటి సోనాల్ చౌహాన్

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

పూంచ్ సరిహద్దులో పాక్ డ్రోన్ కలకలం

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

బీహార్ సీఎంకు చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

నాగ్‌పుర్ ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!

శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్లపైకి షియా ముస్లింలు

శ్రీనగర్‌లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్లపైకి షియా ముస్లింలు

మార్చిలో మాస్ ఫోన్ల వర్షం, టాప్ లాంచ్‌ల జాబితా

మార్చిలో మాస్ ఫోన్ల వర్షం, టాప్ లాంచ్‌ల జాబితా

AC ₹45,099 ధర ఉన్న మోడల్ ఇప్పుడు ₹19,990కే లభ్యం

AC ₹45,099 ధర ఉన్న మోడల్ ఇప్పుడు ₹19,990కే లభ్యం

దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న పీవీ సింధు

దుబాయ్ ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న పీవీ సింధు

📢 For Advertisement Booking: 98481 12870