हिन्दी | Epaper
రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Telugu News: October 1st:మారిన ముఖ్య ఆర్థిక, రైల్వే, ఆన్‌లైన్ రూల్స్

Pooja
Telugu News: October 1st:మారిన ముఖ్య ఆర్థిక, రైల్వే, ఆన్‌లైన్ రూల్స్

ప్రతి నెలా కొన్ని ప్రాముఖ్యమైన రూల్స్ మారుతూనే ఉంటాయి. ముఖ్యంగా LPG సిలిండర్ ధరలు ప్రతి నెల మార్చబడతాయి. అక్టోబర్ 1 నుండి ఆన్‌లైన్ గేమింగ్, రైల్వే టిక్కెట్లు, వడ్డీ రేట్లు, UPI, పెన్షన్ ప్లాన్‌లలో కొన్ని కీలక మార్పులు అమలు అవుతున్నాయి.

ఆన్‌లైన్ గేమింగ్:
ప్రభుత్వం మోసాలు రాకుండా ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుని(Online gaming bill) అక్టోబర్ 1 నుండి అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం, ఆన్‌లైన్‌లో డబ్బు పెట్టి ఆడే గేమ్స్ అన్ని బ్యాన్ అవుతాయి.

రైల్వే టిక్కెట్లు:
అక్టోబర్ 1 నుండి రైల్వే టికెట్ బుకింగ్, రద్దు రూల్స్‌లో మార్పులు చేయబడ్డాయి. ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసినవారే ఫస్ట్ రిజర్వేషన్ చేసుకోవచ్చు. ఫస్ట్ 15 నిమిషాల్లో బుకింగ్ చేయాలంటే ఆధార్ పూర్తి ఉండాలి.

Read Also: AP Rain Alert: ఉత్తర కోస్తాలో భారీ వర్షాల సూచన

వడ్డీ రేట్లు, పెట్టుబడులు:
ఫిక్సడ్ డిపాజిట్, రుణాలు, పొదుపు పథకాల వడ్డీ రేట్లలో మార్పులు ఉంటాయి. పెట్టుబడిదారులు ఈ మార్పులను తెలుసుకొని తమ పెట్టుబడులను సర్దుకోవాలి.

UPI పేమెంట్స్:
అక్టోబర్ 1 నుంచి పియర్-టు-పియర్ UPI ట్రాన్సాక్షన్స్ బ్యాన్(Transactions Ban) అవుతాయి. వినియోగదారులు ఇకపై స్కాన్ లేదా నెంబర్ ద్వారా మాత్రమే పేమెంట్ చేయగలరు.

LPG ధరలు:
ప్రతి నెల ఒకటో తారీఖున LPG సిలిండర్ ధరల్లో మార్పు జరుగుతుంది. చమురు కంపెనీలు ధరలను మినహాయింపులు లేకుండా సవరించుకుంటాయి.

October 1st

పెన్షన్ ప్లాన్‌లు:
నేషనల్ పెన్షన్ సిస్టమ్ (NPS) చందాదారులు వీరి పెన్షన్ మొత్తంలో 100% వరకు ఈక్విటీలలో పెట్టుబడులు చేయవచ్చు. ప్రభుత్వేతర చందాదారులు కూడా తమ పెన్షన్ మొత్తాన్ని ఈక్విటీ మార్కెట్స్‌లో పెట్టవచ్చు.

October 1st

అక్టోబర్ 1 నుంచి LPG ధరల్లో మార్పు ఎప్పుడూ వస్తుందా?
ప్రతి నెల ఒకటో తేదీ నుంచి LPG ధరలు సవరించబడతాయి.

ఆన్‌లైన్ గేమింగ్ పై కొత్త నియమం ఏమిటి?
అక్టోబర్ 1 నుంచి డబ్బు పెట్టి ఆడే ఆన్‌లైన్ గేమ్స్ అన్ని బ్యాన్ అవుతాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/andhra-pradesh/ap-rain-alert-heavy-rains-forecast-for-the-north-coast/557136/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

నేడు వరల్డ్ క్యాన్సర్ డే

సెలవుల సందర్భంగా టీజీఎస్సార్టీసీ కొత్త పర్యాటక ప్యాకేజీలు

సెలవుల సందర్భంగా టీజీఎస్సార్టీసీ కొత్త పర్యాటక ప్యాకేజీలు

జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

జేఈఈ మెయిన్ ఆన్సర్ కీ విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

టెక్ కంపెనీలను వణికిస్తున్న ఏఐ టూల్ ఇదే!

RBI పాలసీపై ఉత్కంఠ.. రెపో రేటు మారుతుందా?

RBI పాలసీపై ఉత్కంఠ.. రెపో రేటు మారుతుందా?

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

బిజినెస్ లోన్లు ఇచ్చేది లేదని తేల్చి చెప్పిన SBA

షాదీ డాట్‌కామ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

షాదీ డాట్‌కామ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ

భారత్‌లో గూగుల్ మెగా ప్లాన్..20 వేల ఉద్యోగాలు రెడీ

ఇది.. రియల్లీ ‘ఓ మై గాడ్’! తన కేసుని తానే వాదించనున్న సీఎం

ఇది.. రియల్లీ ‘ఓ మై గాడ్’! తన కేసుని తానే వాదించనున్న సీఎం

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

భారత్–అమెరికా ట్రేడ్ డీల్..మన వ్యవసాయ రంగానికి ముప్పు..?

ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఆన్‌లైన్ గేమింగ్ ప్రభావంతో ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య

ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు

ఫెడ్ ఛైర్మన్‌గా కెవిన్ వార్ష్.. గ్లోబల్ మార్కెట్లలో ప్రకంపనలు

📢 For Advertisement Booking: 98481 12870