📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హైడ్రా కూల్చివేతలపై.. 1000 పడకల ఆస్పత్రి ‘ఖమేనీ’ రోడ్ జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి హైడ్రా కూల్చివేతలపై.. 1000 పడకల ఆస్పత్రి ‘ఖమేనీ’ రోడ్ జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పై మంత్రి శ్రీధర్ బాబు రియాక్షన్

Author Icon By Sudheer
Updated: December 22, 2024 • 11:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంధ్య థియేటర్ ఘటనపై సినీ హీరో అల్లు అర్జున్ ఇటీవల ప్రెస్ మీట్ నిర్వహించి తన వైఖరిని స్పష్టంచేశారు. అనుమతులు ఉన్నందునే తాను థియేటర్ వద్దకు వెళ్లానని, అక్కడ జరిగిన తొక్కిసలాట ఘటనకు సంబంధించి తనకు పోలీసులెవరూ మాట్లాడలేదని అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. ఈ ఘటన కు ఎవ్వరు బాద్యులు కారని , అనుకోకుండా జరిగిన ఓ ఆక్సిడెంట్ అని , రేవతి కుటుంబాన్ని తప్పకుండా ఆదుకుంటామని స్పష్టం చేసారు.

అల్లు అర్జున్ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు స్పందించారు. సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ అభిమానులకు అభివాదం చేయడం, రోడ్ షోలో పాల్గొనడం వంటి అంశాల్లో వాస్తవాలు ఏమిటనేది అల్లు అర్జున్‌కు కూడా తెలుసని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు పరిశీలిస్తే నిజాలు బయటపడతాయని స్పష్టం చేశారు. సినీ ప్రముఖులు బాధితుల పరిస్థితులను కూడా గుర్తించాలని, వారి కుటుంబాలను పరామర్శించడం అవసరమని మంత్రి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశం కేవలం బాధితులకు న్యాయం చేయడం మాత్రమేనని, ఆ అంశం పట్ల ఎవ్వరూ విభేదించరాదని ఆయన అన్నారు.

Allu Arjun Minister Sridhar Babu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.