📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు సొంతూళ్లకు వెళ్లేవారికి ఊరట.. సంక్రాంతి ప్రత్యేక రైళ్లు కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం

Ex MLA Suresh Rathore : నటితో పెళ్లి.. BJP మాజీ ఎమ్మెల్యే సస్పెండ్

Author Icon By Sudheer
Updated: June 30, 2025 • 8:14 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తరాఖండ్‌కు చెందిన బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే సురేశ్ రాథోర్ (Ex MLA Suresh Rathore) పార్టీ నియమావళిని ఉల్లంఘించారని ఆరోపణల నేపథ్యంలో ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే ప్రముఖ నటి ఉర్మిళా సనావర్‌ను రెండో భార్యగా తీసుకోవడంతో వివాదం చెలరేగింది. ఆయన చర్యలు పార్టీ ప్రతిష్టకు భంగం కలిగిస్తాయనే కారణంతో బీజేపీ కఠిన నిర్ణయం తీసుకుంది.

యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) ఉల్లంఘనపై ఆరోపణలు

ఈ వివాహం వల్ల యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) చట్టాన్ని సురేశ్ రాథోర్ ఉల్లంఘించారని కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఒకవైపు బీజేపీ నేతలు దేశవ్యాప్తంగా UCC అమలుపై దృష్టి సారిస్తుండగా, పార్టీకి చెందిన నేతే చట్టాన్ని పట్టించుకోవడం లేదని విమర్శించారు. సురేశ్ చర్యలపై పార్టీ స్పందించాలని, కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.

వివరణ కోరిన బీజేపీ – స్పందించకపోవడంతో సస్పెన్షన్


ఈ వివాహ వ్యవహారంపై సురేశ్ రాథోర్‌ను వివరణ ఇవ్వాలని బీజేపీ నేతలు కోరారు. అయితే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, పార్టీ ప్రతిష్టను కాపాడే ఉద్దేశంతో సస్పెన్షన్‌కు ఒడిగట్టినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజేంద్ర తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. పార్టీ మార్గదర్శకాలను పాటించనివారిపై మరిన్ని చర్యలు తీసుకోవాలని పలువురు నేతలు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Heavy Flooding : భారీ వరదలకు 17 మంది మృతి

BJP expels ex-MLA Suresh Rathore for 6 years BJP expels Uttarakhand ex-MLA over second marriage Ex MLA Suresh Rathore Google News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.