భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలోని ముసలిమడుగు పంచాయతీలోని సందళ్లు రాంపురంలో గ్రామంలో మణుగూరు-పాల్వంచ డివిజన్ ఏరియా కమిటీ పేరుతో మావోయిస్టుల ఫ్లెక్సీలు వెలిశాయి. “మావోయిస్టు పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా దృఢ సంకల్పంతో వారోత్సవాలు జరుపుకోండి” అంటూ ఆ ఫ్లెక్సీ పై రాసి ఉంది. అక్టోబర్ 20వ తేదీ వరకు వారోత్సవాలు జరుపుకుంటామని ప్లెక్సీలో పేర్కొన్నారు.
అర్ధరాత్రి వెలిసిన మావోయిస్టు ఫ్లెక్సీలు
By
Sudheer
Updated: October 9, 2024 • 7:44 AM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.