📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర అలెప్పోలో భీకర ఘర్షణలు, వేలాది మంది నిర్వాసితులు , సిరియా సంక్షోభం రష్యాపై కొత్త ఆంక్షలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్, భారత్‌పై ఒత్తిడి? గ్రీన్‌ల్యాండ్‌పై అమెరికా–డెన్మార్క్ కీలక చర్చలు మరోదేశంపై ట్రంప్ దాడికి సిద్ధం! వెనిజులా పై యూఎస్ బలగాల మెరుపు దాడి.. 55 మంది మృతి! హిందువులపై ఆగని అకృత్యాలు.. ఇద్దరు హత్య వెనెజువెలా వ్యవహారంపై అమెరికాకు చైనా హెచ్చరిక | షీ జిన్‌పింగ్ ట్రంప్ హెచ్చరికలతో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి చైనా టార్గెట్ గా వెనుజులాపై అమెరికా దాడి న్యూ ఇయర్ దాడి కుట్ర

Earthquake : న్యూజిలాండ్ లో భారీ భూకంపం

Author Icon By Sudheer
Updated: April 29, 2025 • 10:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూజిలాండ్‌ భూభాగం మరోసారి ప్రకృతి ధాటికి బీబత్సం అయ్యింది. రిక్టర్ స్కేలు మీద 6.8 తీవ్రతతో వచ్చిన ఈ భూకంపం దేశ వ్యాప్తంగా ప్రకంపనలను రేపింది. అనేక ప్రాంతాల్లో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. భారీ శబ్దాలతో భవనాలు కంపించడంతో కొందరు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు. శక్తివంతమైన ప్రకంపనలు అనేక నిమిషాలు కొనసాగినట్లు నివేదికలు చెబుతున్నాయి.

మాక్వేరీ ద్వీపం ప్రాంతాన్ని తాకినా భూకంపం

భూకంపం ప్రభావం మాక్వేరీ ద్వీపం ప్రాంతాన్ని కూడా తాకింది. న్యూజిలాండ్‌కు 1200 కిలోమీటర్ల దూరంలో ఈశాన్య దిశలో ఉన్న ఈ ద్వీపం సమీపంలో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయని యూఎస్ జియోలాజికల్ సర్వే పేర్కొంది. ఇది సముద్ర ప్రాంతమైనందున సునామీ ప్రమాదం ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఇప్పటివరకు సునామీ హెచ్చరికలపై స్పష్టత లేదు.

Read Also : Gaurav Bhatia: ఉగ్రవాదానికి మా బుల్లెట్ తోనే సమాధానం

భూకంపం వల్ల ఎంత మేరకు ప్రాణనష్టం, ఆస్తి నష్టం

ప్రస్తుతం ఈ భూకంపం వల్ల ఎంత మేరకు ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరిగింది అనే దానిపై అధికారిక సమాచారం ఇంకా అందాల్సి ఉంది. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. సహాయక బృందాలు అప్రమత్తంగా ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయి. న్యూజిలాండ్‌ ప్రజలు భూకంపాలకి అలవాటుపడినప్పటికీ, ఈ స్థాయిలో భూకంపం రావడం ప్రజల్లో భయాందోళనలకు దారి తీసింది.

Earthquake Google News in Telugu New Zealand

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.