📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Reels : రీల్స్ పై పిచ్చి.. ప్రాణంతో చెలగాటం

Author Icon By Sudheer
Updated: July 6, 2025 • 8:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఒడిశాలోని బౌద్ జిల్లాలో యువతలో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌(Instagram Reels)పై పెరిగిన మోజు ప్రాణాలకు మీదకు తెస్తున్నాయి. ఇన్‌స్టాలో ఫేమస్ కావాలన్న ఆశతో ఒక బాలుడు తన ప్రాణాలతో చెలగాటం ఆడాడు. రైలు వచ్చి వెళ్లే వరకు రైలు పట్టాలపై పడుకుని స్టంట్ చేశాడు. ఈ సాహసోపేతమైన, అత్యంత ప్రమాదకర చర్యను అతని స్నేహితులు వీడియో తీశారు. ఆ వీడియోను బాలుడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.

వీడియో వైరల్.. పోలీసులకి సమాచారం

ఈ వీడియో సోషల్ మీడియాలో పెట్టిన కొద్ది సమయానికే వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో పాటు తీవ్ర విమర్శలు కూడా చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించారు. వీడియో ఆధారంగా బాలుడిని మరియు అతని స్నేహితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. పిల్లల వయసును పరిగణలోకి తీసుకుని పోలీసు శాఖ వారిని తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్‌కు గురిచేసింది.

తల్లిదండ్రులకు, విద్యార్థులకు పోలీసుల హెచ్చరిక

ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు పోలీసులు తల్లిదండ్రులకు మరియు పాఠశాలల యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు. చిన్నపిల్లలు సోషల్ మీడియా రీల్స్‌కు బానిసలు కాకుండా జాగ్రత్తగా ఉండాలని, ఇలాంటి ప్రమాదకర చర్యలు ప్రాణాలను పొగొట్టేలా ఉండవచ్చని అధికారుల హెచ్చరిక. యువతను జాగ్రత్తగా, బాధ్యతగా సోషల్ మీడియా వాడుకోవాలని, వారి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు ప్రత్యేకంగా మానసిక దృష్టి పెట్టాలని పోలీసులు సూచిస్తున్నారు.

రీల్స్ పై పిచ్చి.. ప్రాణంతో చెలగాటం..

ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ కోసం బాలుడు ప్రమాదకరమైన స్టంట్

రైలు వచ్చి వెళ్లే వరకూ ట్రాక్ పై పడుకున్న బాలుడు

ఫ్రెండ్స్ వీడియో తీయగా.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన బాలుడు

వీడియో వైరల్ కావడంతో పిల్లలను గుర్తించి అదుపులోకి తీసుకున్న పోలీసులు… pic.twitter.com/w8MIeCEkOr
— BIG TV Breaking News (@bigtvtelugu) July 6, 2025

Read Also : YCP : వైసీపీ నేతలకు బిగ్ షాక్ ఇచ్చిన పోలీసులు

Google News in Telugu Instagram Reels odisha reels

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.