📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్ నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! గ్రూప్-2 ఉద్యోగాలు సాధించిన భార్యాభర్తలు పర్యాటకులను ఆకట్టుకునేలా 8 చోట్ల హౌస్‌బోట్లు ఏపీలో గ్రూప్-2 ఫలితాలు విడుదల విద్యార్థులతో వెళ్తున్న ఆటో బోల్తా.. 8 మందికి గాయాలు ఏపీలో కావేరి ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబంలో ముగ్గురిని బలిగొన్న నిప్పుల కుంపటి ప్రభుత్వ అధికారులపై హైకోర్టు ఆగ్రహం నేటి నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం ప్రభుత్వ టీచర్లకు గుడ్ న్యూస్

Honey trap fraud : హనీట్రాప్ మోసం బట్టబయలు, యువకులను టార్గెట్ చేసిన మహిళ అరెస్ట్!

Author Icon By Sai Kiran
Updated: February 3, 2026 • 10:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Honey trap fraud : హనీట్రాప్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. తిరువూరులో మహిళ ఒకరు యువకులను ఫోటోలు చూపించి మాయలో పడేసి డబ్బులు దోచుకుంటున్న వ్యవహారం బయటపడటంతో పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసుల వివరాల ప్రకారం, తంగెళ్లబీడుకు చెందిన కనపర్తి రేణుక అనే మహిళ సోషల్ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకుని, ఆకర్షణీయమైన అమ్మాయిల ఫోటోలు చూపిస్తూ బాధితులను ట్రాప్ చేసేది. ఈ క్రమంలో మాధవరావు అనే వ్యక్తిని ఒంటరిగా పిలిపించి అతని వద్ద ఉన్న బంగారు ఉంగరం, రూ.5 వేల నగదు కాజేసినట్లు గుర్తించారు.

Read Also: Delhi: రేపు NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

Honey trap fraud

అంతటితో ఆగకుండా, అతనిపై అత్యాచారం కేసు పెడతానని బెదిరిస్తూ మరో రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. భయపడిన బాధితుడు చివరకు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ఫిర్యాదు స్వీకరించిన ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ అధికారులు దర్యాప్తు చేపట్టి రేణుకతో పాటు ఆమెకు సహకరించిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇటువంటి మోసాలకు గురైతే భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని పోలీసులు ప్రజలకు సూచించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

30000 employees layoff ai investment crisis bengaluru layoffs news Breaking News in Telugu cloud data center costs Google News in Telugu hyderabad it jobs impact Latest News in Telugu openai deal oracle Oracle job cuts Oracle layoffs software company job losses tech layoffs 2026 Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.