📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

JEE Advanced Results: జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలు విడుదల

Author Icon By Shobha Rani
Updated: June 2, 2025 • 11:20 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) కాన్పుర్, జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలను సోమవారం ఉదయం షెడ్యూల్ కంటే ముందుగానే విడుదల చేసింది. అధికారికంగా ఉదయం 10 గంటలకు విడుదల చేస్తామని చెప్పినా, ఫలితాలు ముందుగానే అందుబాటులోకి వచ్చాయి. జేఈఈ (JEE) అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) కాన్పుర్ ఈ జేఈఈ (JEE) అడ్వాన్స్​డ్​ ఫలితాలను విడుదల చేసింది. అయితే సోమవారం ఉదయం 10గంటలకు విడుదల చేస్తామని ప్రకటించిన ఐఐటీ కాన్పుర్​ షెడ్యూల్​ కంటే ముందుగావే ఫలితాలను వెల్లడిచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం ఈ లింక్​పై క్లిక్​ చేయండి. లింక్​ ఓపెన్​ చేశాక, మీ తొమ్మిది అంకెల రోల్​ నంబర్, పుట్టిన తేదీ, రిజిస్ట్రార్ మొబైల్ నంబర్ ఎంటర్​ చేసి స్కోర్‌ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అడ్వాన్స్‌డ్‌లో అభ్యర్థి సాధించిన మార్కులతో కామన్‌ ర్యాంక్‌ లిస్ట్‌ (CRL), కేటగిరీ ర్యాంక్‌ లిస్ట్‌ను ఇవ్వనున్నారు. దేశంలోని ప్రతిష్ఠాత్మకంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సైన్స్‌(బీఎస్‌), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ కోర్సుల్లో ప్రవేశానికి మే 18న జేఈఈ (JEE) అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించారు. సుమారు 1.87 లక్షల మంది పరీక్ష రాసినట్లుగా తెలుస్తోంది. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 40 వేల మంది ఉంటారని సమాచారం. సీట్ల భర్తీకి ఈసారి ఆరు విడతల జాయింట్‌ సీట్‌ అలకేషన్‌ అథారిటీ (జోసా)-2025 కౌన్సెలింగ్‌ జరగనుంది. ఐఐటీ కాన్పుర్‌ ఇటీవల కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను జోసా-2025 వెబ్​సైట్​లో పెట్టింది.

JEE Advanced Results :జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2025 ఫలితాలు విడుదల

జూన్‌ 3వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి కౌన్సెలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జూన్‌ 9, 11 తేదీల్లో మాక్‌ సీట్‌ అలాట్‌మెంట్‌ 1, 2; జూన్‌ 12న ఫైనల్‌ ఛాయిస్‌ లాకింగ్‌ జరగనున్నాయి. అనంతరం జూన్​ 14న ఒకటో విడత, జూన్​ 21న రెండో విడత, జూన్​ 28న మూడో విడత జోసా కౌన్సిలింగ్‌​ జరగనున్నాయి. ఇక నాలుగు, ఐదు ఆరో విడద కౌన్సిలింగ్​లు వరుసగా జులై 4, జులై 10, జులై 16 తేదీల్లో నిర్వహించనున్నారు. ఇక ఈ ఏడాది స్వల్పంగా సీట్ల పెరిగే అవకాశం ఉంది. గత విద్యాసంవత్సరం (2024-25) 23 ఐఐటీల్లో 17,760 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈసారి మద్రాస్‌ ఐఐటీ సహా పలు ఐఐటీల్లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టాయి.

Read Also: Degree Notifocations: నేటి ఉంచి డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు

2025 Results Breaking News in Telugu Google news Google News in Telugu JEE Advanced Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.