📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Rahul : జైశంకర్ చైనా పర్యటన.. రాహుల్ గాంధీ ఫైర్

Author Icon By Sudheer
Updated: July 15, 2025 • 9:41 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌(Jinping)తో భారత విదేశాంగ మంత్రి ఎస్జె. జైశంకర్ (Jaishankar) భేటీ కావడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దేశ విదేశాంగ విధానాన్ని సర్కస్‌లా మార్చి నాశనం చేస్తున్నారని విమర్శించారు. భారత్‌కు వ్యతిరేకంగా కార్యకలాపాలు చేస్తున్న చైనా లాంటి దేశంతో ప్రభుత్వం ఎందుకు ద్వైపాక్షిక చర్చలు జరుపుతుందనే ప్రశ్నను రాహుల్ గాంధీ లేవనెత్తారు.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రశ్నలు

రాహుల్ గాంధీ(Rahul Gandhi)తో పాటు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్‌ మరియు ఇతర నాయకులు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు పరోక్షంగా మద్దతు తెలిపిన చైనా… భారత్‌కు వ్యతిరేకంగా UNలో వ్యవహరించిన చైనా… అటువంటి దేశంతో ప్రస్తుతం చర్చలు జరపడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. చైనా వైఖరిని కేంద్ర ప్రభుత్వం అంత వీలుగా ఎందుకు చూస్తుందనే దానిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.

జైశంకర్ పర్యటనకు రాజకీయ దుమారం

జైశంకర్ గత ఐదేళ్లలో తొలిసారి ఇవాళ చైనాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనపై అధికారిక సమాచారం వెలువడకముందే, విపక్షాల నుంచి తీవ్ర ప్రతిస్పందన వచ్చింది. భారత్-చైనా సంబంధాల విషయంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలన్నది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. ద్వైపాక్షిక చర్చల నేపథ్యం, ఉద్దేశ్యం ప్రజలకు తెలియజేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Telangana Ex ENC Muralidhar Rao : మురళీధర్రావు ఆస్తులు చూస్తే అవాక్కే!

China President Xi Jinping Google News in Telugu Jaishankar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.